Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘జగ్గు భాయ్’కి మరో చేదు అనుభవం!!!

‘జగ్గు భాయ్’కి మరో చేదు అనుభవం!!!

  • January 16, 2017 / 06:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జగ్గు భాయ్’కి మరో చేదు అనుభవం!!!

జగపతి బాబు…ఇది ఒకప్పటి మాట….రొమ్యాంటిక్, ఫ్యామిలీ హీరోగా మన జగపతి బాబు మనల్ని అలరించిన తీరు మరచిపోగలమా…అయితే ఆ తరువాత సినిమాలు లేకపోవడం, కాస్త వెనుకపడిపోవడంతో జగపతిని కాస్త జగ్గు భాయ్ గా మార్చాడు మన యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు బోయ పాటి శ్రీను. అయితే అక్కడనుంచి అందుకుని విలక్షణమైన విలనిజం మన జగ్గు భాయ్ లో. అయితే అదే క్రమంలో విలన్ గా మారిన ఈ హీరోకి అవకాశాలు బాగానే కలసి వచ్చాయి…విలన్ గా తాను చేసిన తొలి చిత్రం ‘లెజెండ్’ వచ్చిన ఏడాది తిరిగేసరికి ఆయన ఫుల్ బిజీ అయిపోయాడు. క్రమంగా పొరుగు భాషలకూ ఆయన క్రేజ్ విస్తరించింది. తమిళంలోనూ వరుసగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది మలయాళంలోనూ అడుగుపెట్టాడు. ఐతే మలయాళంలో ‘మన్యంపులి’ ఆయనకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది కానీ..తమిళంలో మాత్రం ఆయనకు వరుస చేదు అనుభవాలు ఎదురు అవుతూ వస్తున్నాయి.

విషయంలోకి వెళితే…..మళ్లీ మన జగ్గు భాయ్ కి తమిళంలో చుక్కెదురు అయ్యింది…గతంలో తమిళంలో అర్జున్ హీరోగా నటించిన ‘శివకాశి’ అనే సినిమా చేశాడు జగపతి. అది పెద్ద ఫ్లాప్ అయింది. ఆ తర్వాత విక్రమ్ కథానాయహీరోగా చేసిన ‘శివతాండవం’ సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు. అది కూడా చీదేసింది. గత నెలలో విడుదలైన విశాల్ మూవీ ‘ఒక్కడొచ్చాడు’ కూడా జగపతికి నిరాశనే మిగిల్చింది. తాజాగా కోలీవుడ్లో జగపతి కెరీర్ ను మలుపు తిప్పేస్తుందని భావించిన విజయ్ సినిమా ‘భైరవ’ కూడా అభిమానుల అంచనాలను తాకలేకపోవడంతో జగపతి బాబు మళ్ళీ తమిళ ఇండస్ట్రీ లో దూసుకుపోయే ప్రయత్నంలో వెనుకబడ్డాడు అని టాక్….మరి ఏ సినిమా మన జగపతిని తమిళంలో బిజీ చేస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bairavaa movie
  • #hero vijay
  • #jagapathi babu
  • #Legend
  • #manyam puli movie

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

21 mins ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

2 hours ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

3 hours ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version