Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » చిరు నోటా బాలయ్య మాట.!!

చిరు నోటా బాలయ్య మాట.!!

  • August 24, 2016 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు నోటా బాలయ్య మాట.!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమాపై విమర్శలు పరంపర కొన సాగుతోంది. చిత్రం ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకున్నా, టైటిల్ పాత తరహాలో ఉందని కొంతమంది నెటిజనులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో చిరు చెప్పే డైలాగ్ పై  ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆయన సినిమాలో ఫైట్లు, పాటలతో పాటు డైలాగులకు ఎంతో క్రేజ్ ఉంటుంది. మెగాస్టార్ చెప్పే డైలాగ్స్ కోసమే సినిమా చూసే వారు చాలామంది ఉన్నారు.

అందుకే ఆయన ప్రతి సినిమాలో కొత్త మ్యానరిజంతో పవర్ ఫుల్ గా డైలాగ్ వదులుతుంటారు. ఖైదీ నంబర్ 150 లో కూడా ఇటువంటి డైలాగులకు కొదవ ఉండదని భావిస్తున్న అభిమానులకు చిరు పుట్టినరోజు వేడుకల్లో డైరక్టర్ వి.వి. వినాయక్ చెప్పిన డైలాగ్ నిరాశ పరిచింది. ” ఒరేయ్ పొగరు నా ఒంట్లో ఉంటుంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది” అనే డైలాగ్ చిరు విలన్ తో చెబుతాడని, ఇలాంటి పవర్ ఫుల్ డైలాగులు ఎన్నో ఉన్నాయని వివరించారు.

అయితే ఈ డైలాగ్ ఏమంత బాగో లేదని, ఇంట్లో.. ఒంట్లో అనే డైలాగ్స్ బాలకృష్ణ నోటా ఎన్నో సార్లు వినిపించాయని మెగా అభిమానులు చెబుతున్నారు. పరుచూరి బ్రదర్స్ ఇంకా ఆనాటి కాలం లోనే ఉన్నారని, నేటి కాలానికి అప్ గ్రేడ్ కాలేక బాలయ్య డైలాగులనే అటు ఇటు తిప్పి రాసారని విమర్శిస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం ఈ డైలాగ్ పై పెదవి విరుస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #devi sri prasad
  • #Kajal Aggarwal
  • #Khaidi No 150
  • #Khaidi No 150 Movie

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

3 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

3 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

4 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version