Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Saudamini: సిగ్గుపడగానే సెలెక్ట్ అయిపోయాను.. ‘బలగం’ నటి సౌదామిని కామెంట్స్

Saudamini: సిగ్గుపడగానే సెలెక్ట్ అయిపోయాను.. ‘బలగం’ నటి సౌదామిని కామెంట్స్

  • April 25, 2023 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saudamini: సిగ్గుపడగానే సెలెక్ట్ అయిపోయాను.. ‘బలగం’ నటి సౌదామిని కామెంట్స్

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చిన్న బ్యానర్ ను స్థాపించి తన కూతురు హన్షిత రెడ్డి, సోదరుడి కొడుకు హర్షిత్ రెడ్డి లను నిర్మాతలుగా పెట్టి.. ‘బలగం’ అనే చిన్న సినిమాని రూపొందించిన సంగతి తెలిసిందే.’జబర్దస్త్’ కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కుటుంబంలోని అనుబంధాలు.. ఆప్యాయతలు.. పంతాలను వెండితెరపై సహజత్వానికి దగ్గరగా రూపొందించిన మూవీ ఇది. ఒకరిద్దరు తప్ప ఈ చిత్రంలో నటించిన మిగిలిన నటీనటులు పెద్దగా తెలిసిన మొహాలు కాదు అని చెప్పాలి.

కానీ తమ నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించి రిజిస్టర్ అయిపోయారు. ‘బలగం’ లో నటించిన ప్రతి ఆర్టిస్ట్ ఒక్కసారిగా పాపులర్ నటులు అయిపోయారు. ‘బలగం’ తో పాపులర్ అయిన నటీమణుల్లో సౌదామిని ఒకరు.హీరో ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా ఈమె కనిపించింది. కొమురయ్య చనిపోయినప్పుడు కాబోయే భర్త ఇంటికి వచ్చినప్పుడు… సౌదామిని ఎలాంటి డైలాగ్స్ లేకుండా పలికించిన ఎక్స్‏ప్రెషన్స్ ప్రేక్షకుల్ని అమితంగా నవ్వించాయని చెప్పాలి.

ఒక్క డైలాగ్ కూడా లేకపోయినా.. ఈమె బాగా పాపులర్ అయిపోయింది సౌదామిని. ‘బలగం’ కోసం ఈమె ఏకంగా పది కేజీల బరువు పెరిగిందట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ‘సినిమా అడిషన్‏కు వెళ్ళాక నన్ను సిగ్గు పడమన్నారు. సిగ్గు పడగానే సెలెక్ట్ చేశారు.నా పేరు సౌదామిని అయితే వేణు సర్ సౌమ్య అని పిలిచారు. ప్రియదర్శి చాలా సపోర్టింగ్ గా ఉంటారు. సినిమా కోసం పది కేజీలు పెరిగాను. కేకులు తినేసి బరువు పెరగడం జరిగింది.

నాకు ఫన్ జోనర్ సినిమాలంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ సినిమా ఇదే. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ లోనే చదువు ఆపేశా. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. ఎక్కడికి వెళ్లినా అన్నయ్యతో వెళ్తాను. చాలా మంది ‘నువ్వు నీ మొహానికి హీరోయిన్ అవుతావా?’ అంటూ ఎగతాళి చేసేవారు. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం వేణు సర్. బలగం సినిమా చూసి డైరెక్టర్ అనుదీప్ సార్ నాకు కాల్ చేశారు. నా సినిమాలో నీకు మంచి క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు” చెప్పారు అంటూ సౌదామిని తెలియజేసింది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Soudamini
  • #Actress Soudamini
  • #Balagam
  • #Soudamini

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

related news

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

43 mins ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

21 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

22 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

23 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

1 hour ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

2 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

2 hours ago
Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

2 hours ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version