Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Actress: ఎమోషనల్ అయిన బలగం నటి.. అలా అవమానించారంటూ?

Actress: ఎమోషనల్ అయిన బలగం నటి.. అలా అవమానించారంటూ?

  • April 25, 2023 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: ఎమోషనల్ అయిన బలగం నటి.. అలా అవమానించారంటూ?

ఈ ఏడాది విడుదలైన చిన్న సినిమాలలో బలగం ఒకటి కాగా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పెద్ద సినిమాల రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. దర్శకుడు వేణు ఈ సినిమా సక్సెస్ తో క్రేజ్ ఉన్న డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. బలగం సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేకుండా ప్రియదర్శి పెళ్లి చేసుకోవాలని అనుకునే అమ్మాయి పాత్రలో సౌదామిని నటించారు. బొద్దుగా కనిపించిన ఈ అమ్మాయి తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు.

సౌదామిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అడిషన్ కు వెళ్లిన సమయంలో వేణు సార్ సిగ్గు పడాలని చెప్పగా తాను అదే విధంగా చేయడంతో వెంటనే నన్ను ఆ పాత్రకు సెలెక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. బలగం సినిమా కోసం కేకులు తిని పది కేజీలు బరువు పెరిగానని ఆమె చెప్పుకొచ్చారు. నా ఫస్ట్ మూవీ ఇదేనని ఫన్ జోనర్ సినిమాలు అంటే నాకు ఇష్టమని సౌదామిని కామెంట్లు చేశారు.

చిన్నప్పటి నుంచి నేను ఆర్టిస్ట్ కావాలని భావించానని బీఎస్సీ ఫస్ట్ ఇయర్ తో నా చదువు ఆగిపోయిందని ఆమె అన్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా అన్నయ్యతో కలిసి వెళ్లేదానినని ఆమె చెప్పుకొచ్చారు. కొంతమంది నీ మొహానికి నువ్వు హీరోయిన్ అవుతావా అని వ్యంగ్యంగా కామెంట్లు చేసేవారని సౌదామిని వెల్లడించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, బన్నీ నా ఫేవరెట్ అని ఆమె చెప్పుకొచ్చారు.

వేణు సార్ బలగం సినిమాలో అవకాశం ఇవ్వడం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని (Actress) సౌదామిని వెల్లడించారు. వేణు సార్ అందరినీ ఒకే విధంగా చూస్తారని ఆమె తెలిపారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కాల్ చేసి తమ ప్రాజెక్ట్ లో మంచి రోల్ ఇస్తామని చెప్పారని సౌదామిని వెల్లడించారు. వేణు సార్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి అని సౌదామిని కామెంట్లు చేశారు. ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Soudamini
  • #Actress Soudamini
  • #Balagam
  • #Soudamini

Also Read

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

related news

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

15 mins ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

18 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

18 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

19 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

20 hours ago

latest news

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

Mouli : ఎట్టకేలకు మౌళి తదుపరి ప్రాజెక్ట్ పై వీడిన సందిగ్దత.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తో ..!

17 hours ago
Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

19 hours ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

20 hours ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version