Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna, Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన బాలకృష్ణ.. ఏం చెప్పారంటే?

Balakrishna, Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన బాలకృష్ణ.. ఏం చెప్పారంటే?

  • November 17, 2023 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన బాలకృష్ణ.. ఏం చెప్పారంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య మాట్లాడుతూ పవన్ గురించి గొప్పగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ కు, తనకు మధ్య సారూప్యత ఉందని బాలయ్య అన్నారు. తెలుగుదేశంకు అండగా నిలుస్తున్నందుకు పవన్ కు ధన్యవాదాలు అని ఆయన కామెంట్లు చేశారు. తాను కానీ, పవన్ కానీ ముక్కుసూటిగా కుండ బద్దలుగొట్టినట్టుగా మాట్లాడతామని బాలయ్య తెలిపారు.

తాను, పవన్ ఎవరికీ భయపడబోమని మేమిద్దరం ముక్కుసూటిగా కుండ బద్దలుగొట్టినట్టుగా మాట్లాడతామని కామెంట్లు చేశారు. టీడీపీ జనసేన కలిసికట్టుగా పని చేస్తాయని బాలయ్య పేర్కొన్నారు. రెండు పార్టీల కలయిక కొత్త శకానికి నాంది పలికిందని బాలయ్య చెప్పుకొచ్చారు. హిందూపురంలో సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని ఆయన కామెంట్లు చేశారు. కొన్ని విషయాలలో తాను, పవన్ సేమ్ టు సేమ్ అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాలయ్య సినీ కెరీర్ విషయానికి వస్తే బాబీ డైరెక్షన్ లో బాలయ్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలయ్య బాబీ కాంబో మూవీలో యాక్షన్ సీన్స్ ఎక్కువగానే ఉండనున్నాయి. బాలయ్య తర్వాత సినిమాలతో సైతం వరుస సక్సెస్ లను అందుకోవాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దసరాకు విడుదలైన ఇతర సినిమాలకు థియేటర్లు తగ్గినా భగవంత్ కేసరి మాత్రం ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది. దసరా కానుకగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుండగా లియో ఈ నెల 21వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. బాలయ్యను (Balakrishna) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #pawan kalyan

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

3 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

5 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

1 min ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

18 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version