Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balakrishna, Allu Arjun: ఆ మాటకు ఫిదా అయిన బాలయ్య ఫ్యాన్స్!

Balakrishna, Allu Arjun: ఆ మాటకు ఫిదా అయిన బాలయ్య ఫ్యాన్స్!

  • November 28, 2021 / 05:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Allu Arjun: ఆ మాటకు ఫిదా అయిన బాలయ్య ఫ్యాన్స్!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. బన్నీ మాట్లాడుతూ బాలయ్యకు సినిమాలంటే ఎడిక్షన్ అని ఆయన స్పెషాలిటీ డిక్షన్ అని చెప్పుకొచ్చారు. ఈనాటి అనుబంధం ఏనాటిదో అంటూ సీనియర్ ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య మధ్య ఉన్న అనుబంధాన్ని బన్నీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

బన్నీ మైక్ పట్టుకున్న సమయంలో ఫ్యాన్స్ జై బాలయ్య అని నినాదాలు చేయగా “మీ అందరి ప్రేమ.. మీ అందరి అభిమానం కోసం.. జై బాలయ్య” అని చెప్పి నందమూరి అభిమానులకు బన్నీ పూనకాలు తెప్పించారు. బన్నీ జై బాలయ్య అని చెప్పడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బన్నీ ఈవెంట్ లో చేసిన కామెంట్ల వల్ల అభిమానులు ఎంతగానో సంతోషించారు. బోయపాటి బాలయ్యల కాంబినేషన్ అన్ స్టాపబుల్ అంటూ బన్నీ బాలయ్య అభిమానులను ఆకట్టుకున్నారు.

పాన్ ఇండియా హీరోగా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న అల్లు అర్జున్ ఇతర హీరోల అభిమానాన్ని సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. కోవిడొచ్చినా ఆ దేవుడే దిగివచ్చినా తెలుగు ప్రేక్షకులు తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాను కూడా ఈ ఈవెంట్ లో బన్నీ ప్రమోట్ చేసుకున్నారు. బన్నీ నటించిన పుష్ప పార్ట్1 ఈ ఏడాది డిసెంబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. సుకుమార్ పుష్ప సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కిన పుష్ప పార్ట్1 కోసం నిర్మాతలు ఏకంగా 180 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Balakrishna

Also Read

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

trending news

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

59 mins ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

1 hour ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

16 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

17 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago

latest news

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

1 hour ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

2 hours ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

3 hours ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

20 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version