Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Akhanda Movie: బాలయ్య ఫ్యాన్స్ కు గుబులు.. ఏమైందంటే?

Akhanda Movie: బాలయ్య ఫ్యాన్స్ కు గుబులు.. ఏమైందంటే?

  • November 29, 2021 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Movie: బాలయ్య ఫ్యాన్స్ కు గుబులు.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సీన్లపై నెటిజన్లు బోయపాటి శ్రీనును ట్రోల్ చేశారు. రంగస్థలం ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ నటించిన ఈ సినిమా చరణ్ కెరీర్ కు మైనస్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోయపాటి శ్రీను వినయ విధేయ రామ సినిమా రిజల్ట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించారు.

గుండెల మీద చెయ్యి వేసుకుని అభిమానులు వినయ విధేయ రామ సినిమా చూడవచ్చని బోయపాటి శ్రీను స్టేట్ మెంట్ ఇచ్చారు. అభిమానులు తనను నమ్మాలని బోయపాటి శ్రీను చరణ్ ఫ్యాన్స్ కు సూచించారు. అయితే వినయ విధేయ రామ నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చింది. అప్పట్లో బోయపాటి స్పీచ్ ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి.

అయితే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా బోయపాటి స్పీచ్ అదే విధంగా ఉండటం గమనార్హం. అఖండ సినిమాను గుండెల మీద చెయ్యేసుకుని చూడండంటూ బోయపాటి చేసిన కామెంట్లు బాలయ్య ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయి. బోయపాటి శ్రీను అఖండ ఈవెంట్ స్పీచ్ వినయ విధేయ రామ స్పీచ్ ను గుర్తుకు తెచ్చింది. అయితే అఖండ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో అఖండ మూవీ రిలీజ్ కానుంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal
  • #srikanth

Also Read

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

trending news

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

21 mins ago
Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

48 mins ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

20 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

45 mins ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

4 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

21 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version