Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: పవన్ డైరెక్టర్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్.. ఆ బ్యానర్ లో?

Balakrishna: పవన్ డైరెక్టర్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్.. ఆ బ్యానర్ లో?

  • February 9, 2024 / 08:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: పవన్ డైరెక్టర్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్.. ఆ బ్యానర్ లో?

నందమూరి స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. బాలయ్య బాబీ కాంబోలో సినిమా ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే బాలయ్య హరీష్ శంకర్ కాంబోలో సైతం ఒక మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. హరీష్ శంకర్ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక బాలయ్య హరీష్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. జూనియర్ ఎన్టీఆర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రామయ్యా వస్తావయ్యా సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కథ విషయంలో కొన్ని మార్పులుచేర్పులు చేయడంతో పాటు సెకండాఫ్ విషయంలో చేసిన పొరపాట్లు ఈ మూవీకి మైనస్ అయ్యాయి.

అయితే బాలయ్యకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి హరీష్ శంకర్ నందమూరి ఫ్యాన్స్ రుణాన్ని తీర్చుకుంటారో లేదో చూడాల్సి ఉంది. హరీష్ శంకర్ కెరీర్ విషయంలో గ్యాప్ రాకుండా వరుసగా సినిమాలు చేసేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. హరీష్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. ఇకపై ఏడాదికి కనీసం ఒక సినిమా రిలీజయ్యేలా హరీష్ శంకర్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది.

బాలయ్య (Balakrishna) సైతం వరుసగా యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. బాలయ్య సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తూ డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందిస్తున్నాయి. బాలయ్య పారితోషికం కూడా సినిమా సినిమాకు పెరుగుతోందని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్లలో సినిమాలు చేస్తూ బాలయ్య విజయాలను అందుకుంటున్నారు. బాలయ్య హరీష్ కాంబో వేరే లెవెల్ అని నెటిజన్లు చెబుతున్నారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #pawan kalyan

Also Read

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

related news

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

trending news

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

28 mins ago
Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

5 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

23 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

24 hours ago

latest news

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

2 hours ago
Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

3 hours ago
Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version