Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » రిపీట్ కానున్న క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్..!

రిపీట్ కానున్న క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్..!

  • March 7, 2018 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రిపీట్ కానున్న క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్..!

ఉత్తమ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ(Balakrishna) సినిమా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. డైరక్టర్ క్లాస్, హీరో మాస్, సెట్ అవుతుందా? అని ప్రశ్నించారు. వారి కలయికలో రూపుదిదుకున్న “గౌతమీపుత్ర శాతకర్ణి‘ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేసింది. బాలయ్య కెరీర్ లో భారీ కలక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. ప్రస్తుతం కంగనా రనౌత్ తో క్రిష్ మణికర్ణిక మూవీని చేస్తున్నారు. ఈ సినిమా తుది దశలో ఉంది. దీని తర్వాత తెలుగులో ఓ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు.

‘అహంబ్రహ్మాస్మి అనే టైటిల్ తో ఓ కథని రాసుకున్నారని తెలిసింది. ఈ టైటిల్ ని వరుణ్ తేజ్ సినిమాకి పెట్టుకున్నారు కాబట్టి టైటిల్ మార్చవచ్చు. కథని మార్పు లేకుండా బాలయ్యతో తీయాలని అనుకున్నారు. రీసెంట్ గా ఈ కథని బాలకృష్ణకి వినిపించడం. అందుకు ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయంట. ప్రస్తుతం భుజానికి ఆపరేషన్ జరగడంతో బాలయ్య విశ్రాంతి తీసుకుంటున్నారు. కోలుకోగానే తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న నందమూరి తారకరామారావు బయోపిక్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. దీని తర్వాత క్రిష్ ప్రాజక్ట్ పట్టాలెక్కనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #filmy focus
  • #Gautamiputra Satakarni
  • #Krish
  • #latest movie News

Also Read

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

trending news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

2 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

4 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

12 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

13 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

19 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

1 hour ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version