Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Balakrishna: ఆ యంగ్ డైరెక్టర్ కు బాలయ్య ఓకే చెబుతారా.. అలాంటి మూవీలో నటిస్తారా?

Balakrishna: ఆ యంగ్ డైరెక్టర్ కు బాలయ్య ఓకే చెబుతారా.. అలాంటి మూవీలో నటిస్తారా?

  • November 16, 2023 / 04:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఆ యంగ్ డైరెక్టర్ కు బాలయ్య ఓకే చెబుతారా.. అలాంటి మూవీలో నటిస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య వరుసగా సినిమాలలో నటిస్తుండగా బాలయ్య మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమాతో బాలయ్య మల్టీవర్స్ ట్రెండ్ లోకి అడుగుపెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ట్రెండ్ కు అనుగుణంగా బాలయ్య ఒక కొత్త ప్రయత్నం చేయనున్నారని తెలుస్తోంది. బాలయ్య తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేశారు.

ఆదిత్య369, భైరవద్వీపం లాంటి సినిమాలు బాలయ్య సినీ కెరీర్ లో మెమరబుల్ సినిమాలుగా నిలిచాయి. బాలయ్య ప్రస్తుతం మాస్ మసాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలయ్య రాబోయే రోజుల్లో సైతం సక్సెస్ ట్రాక్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో చాలా సినిమాలు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్నాయి. బాలయ్య 28 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికంఅందుకుంటున్నారు.

బాలయ్య (Balakrishna) త్వరలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. భగవంత్ కేసరి మూవీ హిందీ వెర్షన్ త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా అక్కడ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. భగవంత్ కేసరి ఓటీటీ రిలీజ్ కోసం కూడా ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య త్వరలో పొలిటికల్ ప్రచారంతో కూడా బిజీ కానున్నారు. హిందూపురం నుంచి బాలయ్య మరోసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ మల్టీస్టారర్ అని బాలయ్య, మోక్షజ్ఞ కాంబో సూపర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. బాలయ్య సినీ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటూ ఇతర సీనియర్ హీరోలను ఆశ్చర్యపరుస్తున్నారు. బాలయ్య సినిమాలు వరుసగా 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాయి. భగవంత్ కేసరి ఇప్పటికీ పరిమిత సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

related news

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

25 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

8 hours ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

10 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

1 day ago

latest news

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

7 hours ago
Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

8 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version