Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Balakrishna, Rajamouli: బాలయ్య- రాజమౌళి.. సమాధానాలు ప్రోమోలో ఉండవట..!

Balakrishna, Rajamouli: బాలయ్య- రాజమౌళి.. సమాధానాలు ప్రోమోలో ఉండవట..!

  • December 15, 2021 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Rajamouli: బాలయ్య- రాజమౌళి.. సమాధానాలు ప్రోమోలో ఉండవట..!

నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ మోడ్ లో ఉన్నాడు. ‘అఖండ’ సినిమా సక్సెస్ అయ్యింది.ఆహా వారి కోసం చేస్తున్న ‘అన్స్టాపబుల్’ డబుల్ సక్సెస్ అయ్యింది. ఇక త్వరలోనే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి టాప్ డైరెక్టర్లతో వర్క్ చేయబోతున్నాడు. మధ్యలో ఓ మల్టీస్టారర్ కూడా ఉంది. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే.. ‘ఆహా’ వారి కోసం బాలకృష్ణ వరుసగా స్టార్స్ ను ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. మొన్నటికి మొన్న మహేష్ బాబుని ఇంటర్వ్యూ చేసాడు.

ఆ ఎపిసోడ్ ను ఆహా వారు బాగా దాస్తున్నారు. మంచి టైం చూసుకుని విడుదల చేస్తారు. ఇక తాజాగా రాజమౌళిని కూడా ఇంటర్వ్యూ చేసాడు బాలయ్య. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. అదేంటి ఇంకా మహేష్ బాబు ఎపిసోడ్ చేయకుండా అప్పుడే రాజమౌళి ఎపిసోడ్ రిలీజ్ చేసేస్తున్నారా? అనే డౌట్ మీకు రావచ్చు. ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుంది కాబట్టి ప్రమోషన్లలో భాగంగా ఈ ఎపిసోడ్ ను ముందుగా విడుదల చేయబోతున్నారని స్పష్టమవుతుంది.

ఇక ప్రోమో విషయానికి వస్తే..

‘మీరు ఆల్రెడీ ఇంటెలిజెంట్ అని అఛీవర్ అని అందరికీ తెలుసు. మరి ఇంకా ఎందుకు ఈ తెల్ల గెడ్డం?’

‘ఇప్పటిదాకా మన కాంబినేషన్ పడలేదు.. నా అభిమానులు మిమ్మల్ని బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ అని అడిగారు మీ సమాధానం ఏంటసలు?’

‘మీతో సినిమా చేస్తే హీరోకి ఇండస్ట్రీకి హిట్ ఇస్తారట.. ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ రెండు, మూడు సినిమాలు ఫసకేగా?’… అంటూ బాలయ్య ప్రశిస్తున్నప్పుడు రాజమౌళి కాసేపు మీసాలు తిప్పుతూ, మరోసారి తల గోక్కుంటూ.. వింత వింత ఎక్స్ప్రెషన్లు ఇచ్చాడు. దీంతో బాలయ్య ‘ఏంటి.. సమాధానాలు చెప్పరేంటి?’ రాజమౌళి అని బాలయ్య గట్టిగా అరవగా.. అందుకు రాజమౌళి ‘మీకు తెలుసు షూట్ చేసేవాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు ఇది ప్రోమో అని.. సమాధానాలు ఎపిసోడ్లోనే చెబుతా’ అంటూ పంచ్ వేసాడు.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Keeravaani
  • #Nandamuri Balakrishna
  • #Rajamouli
  • #RRR movie
  • #Unstoppable With NBK

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

2 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

9 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

22 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

22 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

23 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

18 mins ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

1 hour ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

2 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

3 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version