Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Balakrishna: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బాలయ్య సంచలన రికార్డ్.. ఏం జరిగిందంటే?

Balakrishna: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బాలయ్య సంచలన రికార్డ్.. ఏం జరిగిందంటే?

  • November 28, 2023 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బాలయ్య సంచలన రికార్డ్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా భగవంత్ కేసరి సంచలనాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బాలయ్య గత సినిమాలైన అఖండ, వీరసింహారెడ్డి కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా భగవంత్ కేసరి సైతం కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ విధంగా మూడు సినిమాలతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బాలయ్య రేర్ ఫీట్ సాధించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ రికార్డ్ సాధించిన తొలి సీనియర్ హీరో బాలయ్య కావడం గమనార్హం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బాలయ్య సంచలన రికార్డ్ లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. బాలయ్య ఖాతాలో త్వరలో మరిన్ని రికార్డ్ లు చేరే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై కూడా ఫోకస్ పెట్టారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బాలయ్య బాబీ కాంబో మూవీ ఎన్ని భాషల్లో విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు బాలయ్య బాబీ కాంబో మూవీ ఔట్ పుట్ విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది. నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య సినిమాలలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఎక్కువగా ఉంటున్నాయని అభిమానులు వెల్లడిస్తున్నారు.

బాలయ్య (Balakrishna) త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించి అభిమానులకు మరింత దగ్గరవ్వాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య భారీ ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రాబోయే రోజుల్లో బాలయ్యకు వరుస విజయాలు దక్కుతాయేమో చూడాలి. బాలయ్య నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో మెప్పించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

related news

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Balakrishna: బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

Akhanda 2: ‘అఖండ 2’ లో అల్లు అర్జున్  ప్లాప్ సినిమా పోలికలు… నిజమేనా..!

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

trending news

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

9 hours ago
Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

12 hours ago
Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

16 hours ago
The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

1 day ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

1 day ago

latest news

Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

4 hours ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

6 hours ago
Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

8 hours ago
Arya: ఆర్య ఇంటిపై ఐటీ సోదాలు.. కారణం అదే..!

Arya: ఆర్య ఇంటిపై ఐటీ సోదాలు.. కారణం అదే..!

9 hours ago
Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version