Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balakrishna: కడపలో సంచలన రికార్డ్ సాధించిన బాలయ్య.. తొలి హీరో అంటూ?

Balakrishna: కడపలో సంచలన రికార్డ్ సాధించిన బాలయ్య.. తొలి హీరో అంటూ?

  • November 27, 2023 / 02:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: కడపలో సంచలన రికార్డ్ సాధించిన బాలయ్య.. తొలి హీరో అంటూ?

స్టార్ హీరో బాలయ్య ఈ మధ్య కాలంలో సాధిస్తున్న రికార్డులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆరు పదుల వయస్సులో చాలామంది హీరోలు సినిమాలకు గుడ్ బై చెబుతుంటే బాలయ్య మాత్రం భారీ విజయాలను సొంతం చేసుకుంటూనే సరికొత్త రికార్డులను సాధిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో బాలయ్య భగవంత్ కేసరి సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ ఓటీటీలో ఈ సినిమా ట్రెండింగ్ లో నిలిచింది.

బాలయ్య గత సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాగా ఈ రెండు సినిమాలకు సైతం రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో బాలయ్య సినిమాకు భారీ స్థాయిలో వ్యూస్ వస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. సౌత్ లోని అన్ని భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం. కడపలో కూడా బాలయ్య ఖాతాలో భారీ రికార్డ్ చేరింది.

వరుసగా మూడు సినిమాలతో కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన హీరోగా బాలయ్య నిలిచారు. ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో బాలయ్య కావడం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య వరుస రికార్డులు ఫ్యాన్స్ ను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుండటం గమనార్హం. బాలయ్య మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను సైతం మెప్పిస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

బాబీ మూవీలో బాలయ్య (Balakrishna) మరింత పవర్ ఫుల్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా బాలయ్య వయస్సుకు తగిన పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. బాలకృష్ణ రాబోయే రోజుల్లో మల్టీస్టారర్ సినిమాలకు సైతం ఓటేయనున్నారని సమాచారం అందుతోంది. నందమూరి బాలకృష్ణకు ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం. బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ఓటేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

29 mins ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

5 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

22 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version