Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య బాబును భయపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా?

Balakrishna: బాలయ్య బాబును భయపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా?

  • October 15, 2022 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య బాబును భయపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా?

స్టార్ హీరో బాలకృష్ణకు కోపం ఎక్కువని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. అయితే అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరించడం ద్వారా ప్రేక్షకుల్లో ఆయనపై ఉన్న అభిప్రాయం మారిపోయింది. అన్ స్టాపబుల్ షో వల్ల బాలయ్యను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అయితే బాలయ్య ఎవరికీ భయపడరని చాలామంది భావిస్తారు. అయితే బాలయ్య మాత్రం తన కూతురు బ్రాహ్మణికి భయపడతానని చెప్పుకొచ్చారు. బ్రాహ్మాణి పర్ఫెక్షనిస్ట్ అని నేను కూడా పర్ఫెక్షనిస్ట్ అని ఈ కారణం వల్లే బ్రాహ్మణికి నేను భయపడాల్సి వస్తుందని బాలయ్య బాబు చెప్పుకొచ్చారు.

అన్ స్టాపబుల్ షో ద్వారా బాలయ్య సైతం ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అన్ స్టాపబుల్ సీజన్2 తొలి ఎపిసోడ్ హోస్ట్ గా బాలయ్య ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం. ఫస్ట్ సీజన్ కు బాలయ్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఈ సీజన్ కు కూడా అంతే తీసుకున్నారని బోగట్టా. బాలయ్య చంద్రబాబును వివాదాస్పద ప్రశ్నలు అడిగినా ఆ ప్రశ్నలకు చంద్రబాబు, లోకేశ్ క్లారిటీ ఇచ్చారే తప్ప ఆ ప్రశ్నలను మరింత వివాదాస్పదం చేసే ప్రయత్నం అయితే చేయలేదు.

దాదాపుగా 100 నిమిషాల నిడివి ఉన్న ఫస్ట్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలయ్య షో విషయంలో చాలా ఆనందంగా ఫీలవుతున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ఆరు పదుల వయస్సులో కూడా స్టార్ హీరో బాలకృష్ణ ఏ మాత్రం ఎనర్జీ తగ్గకుండా షోను హోస్ట్ చేస్తుండటం గమనార్హం.

నిజమైన విజయం రుచి తెలిసినవాడు అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య ఆకట్టుకున్నారు. సీనియర్ స్టార్ హీరోలు, యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ఈ షోకు హాజరైతే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి అన్ స్టాపబుల్ సీజన్2 కు హాజరు కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఫ్యాన్స్ కోరిక తీరుతుందో లేదో చూడాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

related news

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Mana ShankaraVaraprasad Garu: ‘అఖండ 2’ రికార్డులు బ్రేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

trending news

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

28 mins ago
Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

2 hours ago
Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

3 hours ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

4 hours ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

8 hours ago

latest news

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

59 mins ago
Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

3 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version