Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఫ్లాష్ బ్యాక్ : ఎన్టీఆర్, శ్రీదేవి, రజినీకాంత్ లతో బాలయ్య ఫోటోలు వైరల్!

ఫ్లాష్ బ్యాక్ : ఎన్టీఆర్, శ్రీదేవి, రజినీకాంత్ లతో బాలయ్య ఫోటోలు వైరల్!

  • December 27, 2020 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్లాష్ బ్యాక్ : ఎన్టీఆర్, శ్రీదేవి, రజినీకాంత్ లతో బాలయ్య ఫోటోలు వైరల్!

నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు బాలకృష్ణ. అరవై ఏళ్లు వచ్చినా.. ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. బాలయ్య నటించిన సినిమాల్లో ఇప్పటివరకు చూడని కొన్ని అరుదైన ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫోటోలు తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ తో తీసుకున్నవి ఉన్నాయి.

‘దానవీర శూరకర్ణ’ టైమ్ లో బాలకృష్ణకి ఎన్టీఆర్ మేకప్ వేస్తున్న ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలానే బాలయ్య నటించిన ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’ సినిమా ఓపెనింగ్ లో అతిలోక సుందరి శ్రీదేవి క్లాప్ ఇచ్చింది. దీనికి సంబంధించిన రేర్ ఫోటో బయటకొచ్చింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు జితేంద్ర కూడా పాల్గొన్నారు. ‘భైరవద్వీపం’ సినిమా షూటింగ్ లో బాలకృష్ణకి సన్నివేశాన్ని వివరిస్తున్న దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దృశ్యాన్ని కెమెరాలో బంధించారు.

ఈ అరుదైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు బాపుతో.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో బాలకృష్ణ ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలానే బి.గోపాల్ తో కూడా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NBK
  • #Rowdy Inspector
  • #Sridevi

Also Read

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

28 mins ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 hour ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

19 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

19 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

1 day ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

12 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

13 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

14 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

15 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version