Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: భార్యలో ఆ లక్షణం అంటే ఇష్టమన్న బాలయ్య.. ఏం జరిగిందంటే?

Balakrishna: భార్యలో ఆ లక్షణం అంటే ఇష్టమన్న బాలయ్య.. ఏం జరిగిందంటే?

  • April 13, 2024 / 12:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: భార్యలో ఆ లక్షణం అంటే ఇష్టమన్న బాలయ్య.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య (Balakrishna) వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. అఖండ (Akhanda) , వీరసింహారెడ్డి, (Veera Simha Reddy) భగవంత్ కేసరి (Bhagavath Kesari) సినిమాలు బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ఫ్యాన్స్ కు సైతం ఎంతగానో నచ్చాయి. బాలయ్య శైలికి అనుగుణంగా సినిమాను తెరకెక్కిస్తే బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. బాలయ్య క్రేజ్ పరంగా కూడా టాప్ లో ఉన్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా బాలయ్య కుటుంబానికి సైతం తగినంత ప్రాధాన్యత ఇస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

భార్య వసుంధర తాను షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా పిల్లల బాధ్యతలను తీసుకుని వాళ్లను పెంచి ప్రయోజకులను చేశారని బాలయ్య తెలిపారు. నన్ను నా భార్య అర్థం చేసుకుంటుందని నా భార్య వసుంధరలో నచ్చిన లక్షణం ఇదేనని బాలయ్య పేర్కొన్నారు. బాలయ్య త్వరలో క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఒక సినిమా పూర్తైన తర్వాతే మరో సినిమాలో నటించేలా బాలయ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 లవ్‌ గురు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీరంగ నీతులు సినిమా రివ్యూ & రేటింగ్!

బాక్సాఫీస్ షేక్ అయ్యే ప్రాజెక్ట్ లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. బాలయ్యతో పని చేసే దర్శకులు సైతం బాలయ్యను మరింత పవర్ ఫుల్ గా చూపించడానికి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. బాలయ్య నవ్యత ఉన్న స్క్రిప్ట్ లను ఎంచుకోవడమే ఆయన సక్సెస్ కు కారణమని చాలామంది భావిస్తారు. బాలయ్య మల్టీస్టారర్ సినిమాలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మల్టీస్టారర్ సినిమాలలో ఛాన్స్ వచ్చినా తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే మాత్రమే నటించాలని బాలయ్య భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

బాలయ్య మార్కెట్ మాత్రం సినిమా సినిమాకు పెరుగుతోంది. బాలయ్య ఇతర భాషల్లో సైతం మార్కెట్ ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ2 సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

54 mins ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

2 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

4 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

6 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

10 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

4 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version