Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Balayya Babu: చైతు నో అన్నాడా… బాలయ్య సినిమా ఓకే అవుతోందా?

Balayya Babu: చైతు నో అన్నాడా… బాలయ్య సినిమా ఓకే అవుతోందా?

  • October 31, 2022 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: చైతు నో అన్నాడా… బాలయ్య సినిమా ఓకే అవుతోందా?

ఓ సినిమా పనిలో ఉండగా.. మధ్యలో ఆపేసి ‘సర్కారు వారి పాట’ సినిమా చేశారు పరశురామ్‌. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాను వదులుకుని మరో హీరోతో సినిమా చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఈసారి ఆయన సినిమా చేయబోతున్న నందమూరి బాలకృష్ణ అవ్వొచ్చు. నిజానికి ఈ మాట చెప్పింది పరశురామే. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్‌కి వచ్చిన పరశురామ్‌ ఈ విషయం చెప్పారు.

త్వ‌ర‌లోనే ఒక అద్భుత‌మైన క‌థ‌తో మిమ్మ‌ల్ని క‌లుస్తా సార్, ఆల్రెడీ అల్లు అర‌వింద్ గారికి కూడా ఈ విష‌యం తెలుసు అని అన్నాడు. ఇదేదో య‌థాలాపంగా అన్న మాట‌లా క‌నిపించ‌డం లేదు. అన్‌స్టాప‌బుల్ షోతో ఆహాకు పెద్ద అసెట్‌గా మారిన బాల‌య్య‌తో అల్లు వారికి మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమా ఈవెంట్‌కు బాల‌య్య అతిథిగా వ‌చ్చాడు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన బాలకృష్ణను ఉద్దేశిస్తూ పరశురామ్‌ మాట్లాడుతూ.. ఈ విషయం చెప్పారు.

త్వరలోనే తమ సినిమా ఉండొచ్చు అనేలా చెప్పుకొచ్చాడు. అయితే బాలకృష్ణతో సినిమా చేయాలని అల్లు అరవింద్‌ అనుకుంటున్నట్లు చాలా రోజులుగా వార్తలొస్తన్నాయి. అది పరశురామ్‌తోనే అని ఈ వేడుక వల్ల తెలుస్తోంది. ‘నాగేశ్వరరావు’ పేరుతో నాగచైతన్య ఓ సినిమా ఉంటుందని, ఇప్పటికే కథ అంతా సిద్ధమైందని, మరోసారి కూర్చొని ఫైనల్‌ చేసుకోవాల్సి ఉందని ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్స్‌లో పరశురామ్‌ చెప్పారు. ఆ తర్వాత ఒకటి, రెండు సందర్భాల్లో నాగచైతన్య సినిమా గురించి ప్రస్తావిస్తే..

త్వరలోనే అనే అర్థంలో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే నాగచైతన్య వెంకట్‌ ప్రభు సినిమాకు ఓకే చెప్పి మొదలుపెట్టేశారు. దీంతో ఇక పరశురామ్‌ సినిమా ఉండదు అని వార్తలొచ్చాయి. ఇప్పుడు పరశురామ్‌ – బాలయ్య సినిమా అంటున్నారు. ఈ లెక్కన ‘నాగేశ్వరరావు’ను పక్కన పెట్టేసి పరశురామ్‌ బాలయ్య దగ్గరకు వెళ్తున్నాడా? లేక నాగచైతన్య బిజీగా ఉన్నాడు కాబట్టి.. బాలయ్య సినిమా చేసి వచ్చి మళ్లీ చేద్దాం అనుకుంటున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Parusuram
  • #Nandamuri Balakrishna
  • #Parusuram

Also Read

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

26 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

2 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

19 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

22 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

2 days ago
Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version