Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘నర్తనశాల’ తో పాటు ఆ రెండు చిత్రాలను కూడా ఓటిటిలోలోనే ప్లాన్ చేస్తున్న బాలయ్య..!

‘నర్తనశాల’ తో పాటు ఆ రెండు చిత్రాలను కూడా ఓటిటిలోలోనే ప్లాన్ చేస్తున్న బాలయ్య..!

  • October 29, 2020 / 06:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నర్తనశాల’ తో పాటు ఆ రెండు చిత్రాలను కూడా ఓటిటిలోలోనే ప్లాన్ చేస్తున్న బాలయ్య..!

షూటింగ్ మధ్యలో ఆగిపోయినప్పటికీ.. ‘నర్తనశాల’ 17 నిమిషాల ఫుటేజ్ ను ఏటీటీ ద్వారా విడుదల చేసి కొత్త ట్రెండ్ సృష్టించాడు బాలయ్య. దివంగత సౌందర్య, శ్రీహరి.. ల ఆఖరి చిత్రం కావడం.. అందులోనూ బాలయ్య డైరెక్షన్లో రూపొందిన చిత్రం కావడంతో.. 17 నిమిషాల ఫుటేజ్ అయినప్పటికీ బుకింగ్స్ బాగానే జరిగాయి. ‘ఎన్.బి.కె.థియేటర్స్’ మరియు ‘శ్రేయాస్ ఏటీటీ’ లో విడుదలైన ఈ చిత్రం .. రూ.1.25 కోట్ల వరకూ లాభాలను అందించింది. దీంతో బాలకృష్ణ హీరోగా మొదలై.. విడుదలవ్వకుండా ఆగిపోయిన మరో రెండు చిత్రాలను కూడా ఇప్పుడు ఓటిటిలో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.

వివరాల్లోకి వెళితే.. గతంలో కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలయ్య హీరోగా ‘విక్రమసింహ భూపతి’ అనే చిత్రం మొదలయ్యింది. నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో ఎనిమిదవ చిత్రంగా ప్రారంభమైన ’విక్రమసింహ భూపతి’.. 80శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.అయితే ఈ చిత్రం నిర్మాత అయిన ఎస్.గోపాల్ రెడ్డిగారి మరణంతో మధ్యలో ఆగిపోయింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన రోజా, పూజా బాత్రా హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో రాబోతున్న ఆఖరి చిత్రం ఇదే అవుతుంది కాబట్టి.. కచ్చితంగా ‘విక్రమసింహ భూపతి’ బాగా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఎన్టీఆర్ డైరెక్షన్లో రూపొందిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రం హిందీ వెర్షన్ ను కూడా ఓటిటిలో విడుదల చెయ్యబోతున్నారు. తెలుగులో ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో.. హిందీలో విడుదల చెయ్యలేదు సీనియర్ ఎన్టీఆర్. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే..‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్లో మన జూ.ఎన్టీఆర్ కూడా నటించాడు. కాబట్టి ఈ చిత్రం పై కూడా మంచి హైప్ ఏర్పడే అవకాశం ఉంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Balakrishna
  • #Narthanasala
  • #Vikram Simh Bhupathia

Also Read

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 hour ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

4 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version