Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » బోయపాటికి బాలయ్య కండిషన్స్..!

బోయపాటికి బాలయ్య కండిషన్స్..!

  • November 19, 2019 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బోయపాటికి బాలయ్య కండిషన్స్..!

కొంత కాలం క్రితం బాలయ్య- బి. గోపాల్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉండేవి. బాలయ్యకు భారీ హిట్లిచ్చిన డైరెక్టర్ బి.గోపాల్ ఉండేవారు. కానీ ఒక్క ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమాతో ఆ క్రేజ్ మాత్రమే కాదు.. పూర్తి నమ్మకం కోల్పోయారు బాలయ్య,బి.గోపాల్. మితిమీరిన యాక్షన్ సీన్లు… లాజిక్ లెస్ హీరోయిజానికి బాలయ్య ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యి డైరెక్టర్ ను తిట్టిపోశారు. ఇదిలా ఉంటే… ఇప్పుడు బాలయ్య, బోయపాటి సినిమా అంటే సరిగ్గా అలాంటి నమ్మకమే ఉంది. బాలకృష్ణ 106 వ సినిమాని బోయపాటి డైరెక్షన్లో చేయబోతున్నట్టు ప్రకటించగానే ఫ్యాన్స్ కు అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో భయాలు కూడా అదే రేంజ్లో ఏర్పడ్డాయి.

balakrishna-and-boyapati-srinu-team-up-for-mass-entertainer-nbk-106

‘సింహా’ ‘లెజెండ్’ వంటి సినిమాలు పెద్ద హిట్లవ్వడంతో ఈ ప్రాజెక్ట్ తో హ్యాట్రిక్ కొడతారని అంచనాలు పెట్టుకున్నారు. ఇక ‘వినయ విధేయ రామా’ సినిమాలో కూడా లాజిక్ లెస్ హీరోయిజాన్ని చూపించిన బోయపాటి పెద్ద డిజాస్టర్ మూటకట్టుకున్నాడు. ఆ సినిమా ఎఫెక్ట్ తో బోయపాటిని ఏ హీరో కూడా పట్టించుకోలేదు. అదృష్టం కొద్దీ బాలయ్య ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం బాలయ్య కొన్ని కండిషన్స్ కూడా బోయపాటికి పెట్టాడట. ‘యాక్షన్ సీన్లు హద్దులు దాటకుండా చూసుకోండి. కొంచెం స్టైల్ మార్చండి. మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వచ్చేలా కథాకథనాల్లో కొత్తదనం ఉండేలా చూసుకోండి.’ అని బాలయ్య బోయపాటికి చెప్పాడట. బాలయ్య చెప్పిన మాటల్ని దృష్టిలో పెట్టుకునే బోయపాటి స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడని తాజా సమాచారం.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #B. Gopal
  • #Balakrishna
  • #Balayya Babu
  • #Boyapati Srinu
  • #Legend Movie

Also Read

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

trending news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

8 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

10 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

11 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

13 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

13 hours ago

latest news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

23 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

1 day ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version