Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

  • March 24, 2026 / 01:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

టాలీవుడ్‌లో తనదైన స్టైల్ లో ఉద్వేగభరితమైన స్పీచులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు నిర్మాత బండ్ల గణేష్. తాజాగా మరోసారి స్టేజ్‌పై ఆయన తన మార్క్ చూపించారు. ‘బ్యాండ్ మేళం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మైక్ పట్టుకున్న ఆయన, తన ప్రత్యేకమైన ఎనర్జీతో స్పీచ్ ఇవ్వగా, ఈసారి ఆయన మాటల్లో పొగడ్తలు కాస్త ఎక్కువైపోయాయా అన్న సందేహం ఆడియన్స్‌లో కనిపించింది.

Bandla Ganesh

ప్రత్యేకంగా నిర్మాత కోన వెంకట్‌పై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. సినిమా కోసం తీసుకున్న రిస్క్ అభినందించదగ్గదని కొనియాడారు. సినిమా కోసం కోన ఆస్తిని తాకట్టు పెట్టారని, తాను అయితే ఆ పనిని ఎప్పటికి చేయను అని తెలుపుతూ, వ్యక్తిగా కోనను ఆకాశానికి ఎత్తేసిన ఆయన, అదే సమయంలో తన స్టైల్‌లో కొంచెం విభిన్నంగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఇది నిజమైన ప్రశంసా? లేక స్టేజ్ ఎఫెక్ట్ కోసమేనా? అన్నది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో మళ్లీ కనెక్ట్ కావాలనే ప్రయత్నంలో భాగంగా ఈ స్టేజ్ స్పీచ్ ఉందా అనే టాక్ కూడా వినిపిస్తోంది. కోన వెంకట్ కు , ఇండస్ట్రీలో ఉన్న సత్సంబంధాలు ద్వారా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలనే స్ట్రాటజీ అయి ఉండొచ్చని సినీ వర్గాల నుంచి వినపడుతున్న టాక్. ఇంకా, స్టార్ హీరోల వారసత్వంపై చేసిన కామెంట్స్ కూడా మరోసారి వివాదానికి దారితీశాయి. కొందరినే ఉదాహరణగా చూపిస్తూ మాట్లాడటం ఇతర ఫ్యాన్స్‌కు నచ్చలేదు. మొత్తానికి, బండ్ల గణేష్ స్పీచ్ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఈ మాటల వెనుక నిజమైన ఉద్దేశం ఏమిటి? ఇది ఒక ప్లాన్‌లో భాగమా? లేక కేవలం స్టేజ్ ఎమోషనా? అన్నది బండ్ల గణేష్ కి మాత్రమే తెలియాలి.

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Latest Telugu Cinema Movie Updates

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

42 mins ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

1 hour ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

5 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

12 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

3 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

4 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

5 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version