Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Barrelakka Sirisha: బిగ్ బాస్ ఆఫర్ పై క్లారిటీ ఇచ్చిన శిరీష!

Barrelakka Sirisha: బిగ్ బాస్ ఆఫర్ పై క్లారిటీ ఇచ్చిన శిరీష!

  • November 23, 2023 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Barrelakka Sirisha: బిగ్ బాస్ ఆఫర్ పై క్లారిటీ ఇచ్చిన శిరీష!

బర్రెలక్కగా ఎంతో ఫేమస్ అయినటువంటి శిరీష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాయ్ ఫ్రెండ్స్ నేను డిగ్రీ పూర్తి చేసిన ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రాకపోవడంతో మా అమ్మ నాలుగు బర్రెలు కొనిచ్చింది ఫ్రెండ్స్ అందుకే బర్రెలు కాస్తున్న అంటూ ఈమె ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు అప్పటినుంచి బర్రెలక్కగా ఎంతో ఫేమస్ అయినటువంటి శిరీష తరచూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు చేస్తూ ఉండేది.

ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి శిరీష ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె స్వతంత్ర అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇకపోతే మరొక వార్త కూడా వైరల్ గా మారింది. ఈమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అంటూ మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా తనకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది అంటూ వస్తున్నటువంటి వార్తలపై తాజాగా శిరీష స్పందించారు.

ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ తనకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని బిగ్ బాస్ వాళ్ళు ఎవరు కూడా నన్ను సంప్రదించలేదని ఈమె తెలియజేశారు. అదేవిధంగా నాకు కొందరు కారు ఉచితంగా ఇచ్చారు అంటూ కూడా వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని తెలిపారు.

ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న (Barrelakka Sirisha) తాను కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కొందరు అన్నవాళ్ళు వారి కార్లను ఉపయోగించుకోమని నాకు ఇచ్చారు తప్ప ఎవరు కూడా తనకు కార్లను బహుమానంగా ఇవ్వలేదు అంటూ ఈ సందర్భంగా శిరీష అన్ని విషయాల గురించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు చెక్ పడింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి శిరీషకు ప్రజలు ఎమ్మెల్యేగా పట్టం కడతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Barrelakka Sirisha
  • #Bigg Boss 7 Telugu

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

23 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

24 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

1 day ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version