Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Bellamkonda Ganesh Babu: బెల్లంకొండ తమ్ముడికి మరో ఆఫర్!

Bellamkonda Ganesh Babu: బెల్లంకొండ తమ్ముడికి మరో ఆఫర్!

  • June 23, 2021 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bellamkonda Ganesh Babu: బెల్లంకొండ తమ్ముడికి మరో ఆఫర్!

బెల్లంకొండ సురేష్ నిర్మాతగా గతంలో అగ్ర హీరోలతో ఎన్నో సినిమాలు చేశారు. అయితే కొంత కాలం అనంతరం ఆయన ప్రొడక్షన్ ను పెద్దగా టచ్ చేయకుండానే కొడుకుల కెరీర్ పై ఫోకస్ పెట్టారు. బ్యాక్ గ్రౌండ్ లోనే సినిమాలను నిర్మిస్తున్నట్లు కూడా టాక్ గట్టిగానే వస్తోంది. ఇక ఆ గాసిప్స్ ఎంతవరకు నిజమో గాని బెల్లంకొండ వారసులు మాత్రం రిజల్ట్ తో సంబంధం లేకుండా ఛాన్సులు కొట్టేస్తున్నారు. ముందుగా పెద్దబ్బాయి సాయి శ్రీనివాస్ ఇంతవరకు కమర్షియల్ గా అనుకున్నంత రేంజ్ లో హిట్ అందుకోలేదు.

అయినా కూడా అగ్ర దర్శకులతో బిగ్ బడ్జెట్ సినిమాలను చేశాడు. నెక్స్ట్ బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ ను లైన్ లో పెట్టాడు. ఇక తమ్ముడు బెల్లంకొండ గణేష్ అయితే మొదటి సినిమా పూర్తి చేయకముందే మరో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. అసలైతే అతను స్టార్ట్ చేసిన ఒక సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో వెంటనే మరొక సినిమాకు సైన్ చేయించారు. ఓ కొత్త దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఆ సినిమా కూడా పూర్తవ్వకముందే మరొక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఛల్ మోహన్ రంగా సినిమాను తెరకెక్కించిన దర్శకుడు చైతన్య కృష్ణ కథను అందించగా కొత్త దర్శకుడు ఆ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. నాంది ప్రొడ్యూసర్ సతీష్ వేగేశ్న ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bellamkonda Ganesh
  • #pavan sadineni
  • #Producer Bellamkonda Suresh
  • #Sithara Entertainments

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

1 day ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

20 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

23 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

24 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

24 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version