Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Bellamkonda Ganesh: బెల్లంకొండ గణేష్ రెండో మూవీ ఫిక్స్.. నిర్మాత, డైరెక్టర్ ఎవరంటే?

Bellamkonda Ganesh: బెల్లంకొండ గణేష్ రెండో మూవీ ఫిక్స్.. నిర్మాత, డైరెక్టర్ ఎవరంటే?

  • June 18, 2021 / 10:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bellamkonda Ganesh: బెల్లంకొండ గణేష్ రెండో మూవీ ఫిక్స్.. నిర్మాత, డైరెక్టర్ ఎవరంటే?

టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా పేరొందిన బెల్లంకొండ సురేష్.. ఇప్పటికే తన పెద్ద కొడుకుని హీరోగా పరిచయం చేసి అతన్ని సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టిన సంగతి తెలిసిందే. అలాగే తన చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ ను కూడా కూడా హీరోగా లాంచ్ చేయడానికి రెడీ అయ్యాడు.’ప్రేమ ఇష్క్ కాదల్’ వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించిన ట్యాలెంటెడ్ దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన వెంటనే షూటింగ్ ను ప్రారంభించి బ్యాలెన్స్ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతుంది. ఇదిలా ఉండగా.. గణేష్ మొదటి చిత్రం ఇంకా పూర్తికాకుండానే తన రెండో ప్రాజెక్ట్ ని కూడా లైన్లో పెట్టినట్టు సమాచారం. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వంటి పెద్ద బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో గణేష్ రెండో చిత్రం రూపొందనుందని టాక్. లక్ష్మణ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని తెలుస్తుంది.

ఇది కూడా రొమాంటిక్ డ్రామా అని తెలుస్తుంది. గణేష్ తన రెండు సినిమాల షూటింగ్లలోనూ ప్యారలల్ గా పాల్గొంటాడని వినికిడి. ఇక మరోపక్క ఇతని అన్నయ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్లో అలాగే ‘కర్ణన్’ తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడు. ఇవి కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bellamkonda Ganesh
  • #pavan sadineni
  • #Producer Bellamkonda Suresh
  • #Sithara Entertainments

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

3 mins ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

1 day ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

1 day ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

1 day ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

2 days ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version