నాని, నజ్రియా జంటగా నటించిన ‘అంటే సుందరానికీ!’ చిత్రం గత వారం అంటే జూన్ 10న విడుదలైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి నిర్మించారు. నరేష్, రోహిణి, నదియా, రాహుల్ రామకృష్ణ, వెంకటేష్ మహా, 30 ఇయర్స్ పృథ్వీ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నాని బ్రాహ్మణ యువకుడు సుందర్ పాత్రలో నటించాడు.
నజ్రియా లీల అనే క్రిస్టియన్ అమ్మాయి పాత్రలో నటించింది. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇందులో నాని, నజ్రియా మంచి నటన కనబరిచారు. ఈ చిత్రంలో మంచి డైలాగులు కూడా ఉన్నాయి. అందులో కొన్ని నవ్విస్తాయి. మరికొన్ని ఆలోచింప చేస్తాయి. ఇంకొన్ని అయితే ఇన్స్పిరేషన్ గా ఉంటాయి. ఇందులోని బెస్ట్ డైలాగ్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

డైలాగ్ 11

డైలాగ్ 12

డైలాగ్ 13

డైలాగ్ 14

డైలాగ్ 15

