Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Collections » Bhale Unnade Collections: ‘భలే ఉన్నాడే’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Bhale Unnade Collections: ‘భలే ఉన్నాడే’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..?

  • September 14, 2024 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhale Unnade Collections: ‘భలే ఉన్నాడే’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..?

యంగ్ హీరో రాజ్ తరుణ్  (Raj Tarun) నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade) . దర్శకుడు మారుతి టీం నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై కొంతమంది ఆడియన్స్ దృష్టి పడింది. ‘గీతా సుబ్రమణ్యం’, ‘పెళ్లిగోల 2’ వంటి వెబ్ సిరీస్…లు తెరకెక్కించిన శివ సాయి వర్ధన్  (J Sivasai Vardhan)  డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్..లో మారుతి (Maruthi Dasari) మార్క్ కనిపించింది.  ఇక మొదటి రోజు ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది.

Bhale Unnade Collections

కామెడీ, ఎమోషన్ బాగా వర్కౌట్ అయినట్టు అంతా చెప్పుకున్నారు. దీంతో మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 0.18 cr
సీడెడ్ 0.05 cr
ఉత్తరాంధ్ర 0.08 cr
ఈస్ట్+వెస్ట్ 0.04 cr
కృష్ణా+గుంటూరు 0.06 cr
నెల్లూరు 0.03 cr
ఏపి+తెలంగాణ 0.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.06 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.50 cr

‘భలే ఉన్నాడు’ చిత్రానికి రూ.1.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి రూ.0.50 కోట్లు షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.1.30 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘మత్తు వదలరా 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhirami
  • #Bhale Unnade
  • #J Sivasai Vardhan
  • #Manisha Kandkur
  • #Raj Tarun

Also Read

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

related news

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

Sukumar: ఆయన డైరెక్షన్ ని నేను కాపీ కొట్టాను… ఉపేంద్ర పై సుకుమార్ కామెంట్స్ వైరల్!

56 mins ago
Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!

1 hour ago
Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

4 hours ago
Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

5 hours ago
Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

6 hours ago

latest news

Sandeep Reddy Vanga: బాలీవుడ్ కి సందీప్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టేగా..!

2 hours ago
SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

3 hours ago
Coolie: హీరోల లెక్కే కాదు.. హీరోయిన్ల లెక్క కూడా పెరుగుతుందిగా..!

Coolie: హీరోల లెక్కే కాదు.. హీరోయిన్ల లెక్క కూడా పెరుగుతుందిగా..!

4 hours ago
దేశభక్తిని తెలిపే విధంగా లక్ష్మణ్ పూడి ‘ఆపరేషన్ సింధూర్’ సాంగ్ లాంచ్!

దేశభక్తిని తెలిపే విధంగా లక్ష్మణ్ పూడి ‘ఆపరేషన్ సింధూర్’ సాంగ్ లాంచ్!

5 hours ago
తొలిసారి ‘హారిక..’ కాంపౌండ్ దాటుతున్న త్రివిక్రమ్.. చరణ్ కోసమా? పవన్ కోసమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version