Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mounika Reddy: భీమ్లా నాయక్ బ్యూటీ పెళ్లి ఫోటోలు చూశారా.. క్యూట్ కపుల్ అంటూ?

Mounika Reddy: భీమ్లా నాయక్ బ్యూటీ పెళ్లి ఫోటోలు చూశారా.. క్యూట్ కపుల్ అంటూ?

  • December 26, 2022 / 02:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mounika Reddy: భీమ్లా నాయక్ బ్యూటీ పెళ్లి ఫోటోలు చూశారా.. క్యూట్ కపుల్ అంటూ?

తక్కువ సినిమాల్లోనే నటించినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటీమణులలో భీమ్లా నాయక్ బ్యూటీ మౌనికా రెడ్డి ఒకరు. వెబ్ సిరీస్ లు, సినిమాలలో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న మౌనికా రెడ్డి సందీప్ కూరపాటి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ నెల 17, 18 తేదీలలో పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య మౌనికా రెడ్డి వివాహం గోవాలో గ్రాండ్ గా జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో మౌనికా రెడ్డి పెళ్లి ఫోటోలను పంచుకోగా ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఫోటోలలో మౌనికా రెడ్డి మరింత అందంగా కనిపిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పెళ్లి కూతురు దుస్తుల్లో మౌనికా రెడ్డి మెరిసిపోతున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. మౌనిక సందీప్ క్యూట్ కపుల్ అని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న మౌనిక, సందీప్ పెళ్లి బంధం ద్వారా ఒక్కటయ్యారు. మొదట వీళ్లిద్దరూ స్నేహితులు కాగా ఆ తర్వాత రోజుల్లో ప్రేమికులు అయ్యారు. మౌనిక సందీప్ ల వివాహం చాలా గ్రాండ్ గా జరిగిందని వైరల్ అవుతున్న ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి.

మౌనిక పెళ్లి ఫోటోలలో నవ్వుతూ మరింత సంతోషంగా కనిపించారు. మౌనిక భర్త సందీప్ కు సినిమాలపై ఆసక్తి ఉందో లేదో తెలియాల్సి ఉంది. మరోవైపు పెళ్లైనా మౌనిక సినిమా రంగానికి దూరం కావద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు. మౌనిక తన కెరీర్ లో ఎక్కువగా ట్రెడిషనల్ రోల్స్ లోనే కనిపించారనే సంగతి తెలిసిందే. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మౌనికా రెడ్డి కెరీర్ పరంగా మరింత ఎదుగుతారని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కెరీర్ విషయంలో మౌనిక ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో స్పష్టత రావాల్సి ఉంది.

mounika reddy (1)

mounika reddy (8)

mounika reddy (7)

mounika reddy (6)

mounika reddy (5)

mounika reddy (4)

mounika reddy (3)

mounika reddy (2)

mounika reddy (2)

mounika reddy (1)

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mounika Reddy
  • #Mounika
  • #Mounika reddy
  • #Sandeep Kurapati
  • #Singer Sandeep Kurapati

Also Read

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

related news

trending news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

37 mins ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

11 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

12 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

15 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

17 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

19 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

19 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version