Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movies » Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

  • April 26, 2026 / 08:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

సమ్మర్ వస్తుందంటే చాలు.. థియేటర్ల దగ్గర బడా స్టార్ల సందడి మామూలుగా ఉండదు. కానీ ఈసారి బరిలో పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో.. ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవడానికి మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలు క్యూ కట్టాయి.

Tollywood

సమ్మర్ హాలిడేస్ కాబట్టి.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. అయితే రాబోయే ఈ మే నెల.. టాలీవుడ్‌లోని(Tollywood) ఓ ముగ్గురు సెలబ్రిటీల కెరీర్‌కు మాత్రం అత్యంత కీలకంగా మారబోతోంది.

మరి బాక్సాఫీస్ వద్ద తమ ఫేట్ డిసైడ్ చేసుకోబోతున్న ఆ ముగ్గురు స్టార్లు ఎవరో ఓ లుక్కేద్దాం.

నిఖిల్: ‘కార్తికేయ 2’ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ గ్రాఫ్ సడెన్‌గా డ్రాప్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘స్పై’ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అందుకే తన కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘స్వయంభూ’ పైనే నిఖిల్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. యోధుడి గెటప్‌లో కనిపిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా.. మే 22న థియేటర్లలోకి రాబోతోంది. ప్రోమోలు చూస్తుంటే కంటెంట్ చాలా ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఈ సినిమా నిఖిల్‌కు కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే.

సమంత: చాలా గ్యాప్ తర్వాత తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తోంది సామ్. నందిని రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ‘మా ఇంటి బంగారం’ అనే ఫ్యామిలీ డ్రామాతో సిల్వర్‌స్క్రీన్‌పై మెరవనుంది . మే 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో సమంత ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్‌గా కూడా మారుతుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌కు ఆమె భర్త, ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కథ అందించడం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎలాగైనా ఈ మూవీతో హిట్ కొట్టి, తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని సామ్ పట్టుదలతో ఉంది.

తరుణ్ భాస్కర్: డైరెక్టర్‌గా తనకంటూ ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న తరుణ్ భాస్కర్.. హీరోగా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. రీసెంట్‌గా చేసిన అటెంప్ట్స్ పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా.. ఇప్పుడు “గాయపడ్డ సింహం” సినిమాతో మే 1న మరోసారి తన లక్ చెక్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమా మీద ఇండస్ట్రీ వర్గాల్లో మంచి పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఇప్పటికే నాన్-థియేట్రికల్ రైట్స్ అన్నీ అమ్ముడయ్యాయి. ఈ సినిమాతో హిట్ కొట్టి.. హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు తరుణ్.

పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #gps
  • #maa inti bangaram
  • #Swayambhu

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

24 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

2 days ago

latest news

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

4 mins ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

20 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

20 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

20 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version