Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Videos » The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • August 6, 2026 / 06:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

నేచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో ‘దసరా’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన మరో యాక్షన్ మూవీ ‘ది పారడైజ్’ (The Paradise). ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ సంస్థపై సుధాకర్ చెరుకూరినే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. నాని కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. ఆల్మోస్ట్ రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అనిరుథ్ సంగీతం అందించాడు. మోహన్ బాబు వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలు పోషిస్తుండటంతో మొదటి నుండి సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.

The Paradise

అలాగే టైటిల్ గ్లింప్స్, ‘ఆయా షేర్’ సాంగ్ వంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ ఏర్పడేలా చేసింది. తాజాగా టీజర్ ను కూడా విడుదల చేశారు. ‘ది పారడైజ్’ టీజర్ 1:46 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘ఇక నుంచి ఈ జాగా మనది, ఈ దేశం ఎవరిది?’ అంటూ హీరో నాని ఆవేదనతో జనం ముందు అరుస్తున్నాడు. ఆ తర్వాత ‘మేరే ప్యారే పారడైజ్ వాసియో…’ అంటూ మోహన్ బాబు పాత్ర ఎంట్రీ ఇచ్చింది. ‘సర్కార్ ఉన్నది మీ దొరల కోసమా లేక మీ జనం కోసమా?’ అంటూ ఓ ఫీమేల్ ఆర్టిస్ట్ తో డైలాగ్ చెప్పించారు. అది బహుశా హీరోయిన్ పాత్రతో అయ్యుండొచ్చు. టీజర్ మొత్తం యాక్షన్, రక్తం, కత్తులు, మారణాయుధాలతో నిండి ఉంది.

The Paradise Movie Teaser Review

కథా నేపథ్యం గురించి ఎటువంటి హింట్ ఇచ్చింది లేదు. కానీ ఓ వర్గాన్ని కొంతమంది దొరలు అణగదొక్కుతున్న టైంలో హీరో ఓ పవర్ఫుల్ లీడర్ గా ఎదుగుతాడేమో అనిపిస్తుంది. నాని (Nani) ఎమోషనల్ గా అరుస్తూ చెప్పే డైలాగులకి.. ఎందుకో అతని వాయిస్ సెట్ అయినట్టు అనిపించలేదు. విజువల్స్, ఆర్ ఆర్ బాగున్నాయి. మొత్తంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పినట్టు ‘తగలబడే..’ రేంజ్లో అయితే టీజర్ అనిపించలేదు. మీరు కూడా ఓ లుక్కేయండి :

 ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohan Babu
  • #Nani
  • #The Paradise movie

Also Read

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

trending news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 mins ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

3 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

3 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

44 mins ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

3 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

4 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version