Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Featured Stories » తన ఇంట్లో విషయాన్ని తెలుసుకొని కన్నీరు పెట్టుకున్న అలీ రెజా

తన ఇంట్లో విషయాన్ని తెలుసుకొని కన్నీరు పెట్టుకున్న అలీ రెజా

  • September 11, 2019 / 02:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన ఇంట్లో విషయాన్ని తెలుసుకొని కన్నీరు పెట్టుకున్న అలీ రెజా

తెలుగు బిగ్ బాస్ 3 లో అలీ రెజా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఫైనల్ వరకు ఉంటాడని అందరు భావించారు. కానీ ఎవరు ఉహించకుండా ఎప్పుడు ఎలిమినేషన్ రౌండ్ లోకి రాని అలీ రెజా మొదటిసారి ఎలిమినేషన్ రౌండ్ లోకి రావడం ఎలిమినేట్ అవడంతో అందరు బాధపడ్డారు. ఇక బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన తరువాత ఆ బాధలో ఇంటికి వెళ్లిన అలీ రెజాకి తన ఇంటి కుటుంబ సభ్యులు తన దగ్గర దాచిన విషయాన్నీ తెలుసుకొని కన్నీరు పెట్టుకున్నాడు.

bigg-boss-3-telugu-ali-reza-uncle-died-and-emotional-post

ఇక విషయంలోకి వెళితే, అలీ రెజా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తన మావయ్య చనిపోయారట. అయితే బిగ్ బాస్ లో గట్టి పోటీ ఇస్తూ గేమ్ ఆడుతున్న అలీకి ఈ విషయం తెలిస్తే డిప్రెస్ లోకి వెళ్లి బిగ్ బాస్ ఇంట్లో ఉండలేకపోతాడని భావించిన అలీ రెజా కుటుంబ సభ్యులు జరిగిన విషయాన్ని అప్పుడు చెప్పలేదట. ఇంటికి వెళ్ళిన తరువాత తన మావయ్య చనిపోయాడని విషయాన్ని తెలుసుకున్న అలీ రెజా, నీ చివరి చూపుకు నోచుకోలేనందుకు జీవితాంతం ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను లవ్ యు ఫర్ ఎవర్ మావయ్య అని అలీ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు.

View this post on Instagram

You wanted to see me successful in life and now that i have so many people loving me and praising me ur not there to see that. I wish i could atleast see you for the last time. Mom dad could not send any information cause they knew how important Bigg boss was for me and they dint wanted this to effect my game but they dint know you were equally important for me in life . By the time I could come out of my elimination shock i got another huge shock of you being No more. There has been so much of greef at home and still everyone trying to stay happy and support me . I want nothing more in life after seeing all the love and support from all over . Mama you were the best, Your the best and will always remain the best. Ill always have the regret of not getting to see u for the last time. Love you forever. May your soul rest in peace.

A post shared by Ali Reza (@i.ali.reza) on Sep 9, 2019 at 9:31pm PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #Ali reza
  • #Bigg Boss 3
  • #Bigg Boss Telugu

Also Read

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

related news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

trending news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

13 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

16 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

14 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. ఆ నటులకు అవకాశాలు లేనట్లే!

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. ఆ నటులకు అవకాశాలు లేనట్లే!

14 hours ago
Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

15 hours ago
Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

16 hours ago
Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version