శివ జ్యోతి గృహ ప్రవేశం వేడుకలో సందడి చేసిన బిగ్ బాస్ 3 కాంటెస్టెంట్స్..!

శివ జ్యోతి … ఈ పేరు ‘బిగ్ బాస్ 3’ తర్వాత పాపులర్ అయ్యింది. అంతకు ముందు ఈమెను అంతా తీన్మార్ సావిత్రి అనే పిలుచుకునే వారు. ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చాలా పూర్ అని ఈమె షో లో చాలా సార్లు చెప్పు కొచ్చింది. అయితే ప్రేమించి … పెద్దలను ఎదిరించి మరీ పెళ్ళి చేసుకున్నట్టు కూడా ఈమె చెప్పింది. ఆ తరువాత హైదరాబాద్ కి వచ్చాక శివ జ్యోతి, మరియు తన భర్త గంగూలీ ఎన్నో ఇబ్బందులు పడినట్టు కూడా ఈమె చెప్పింది. దీంతో మెల్లగా న్యూస్ రీడర్ గా అదికూడా విభిన్నమైన పద్దతిలో చదువుతూ బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ‘బిగ్ బాస్3’ తో ఆ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. ఎప్పటినుండో హైదరాబాద్ లో సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఈమె కల. ఆ కల ఇన్నాళ్లకు నెరవేరింది. తాజాగా ఈమె తన నూతన గృహం లోకి అడుగు పెట్టింది. ఈ వేడుకకి బిగ్ బాస్ కంటెస్టెంట్ లు అందరూ హాజరయ్యి సందడి చేసారు . ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3


‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus