Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ ఫస్ట్‌ సీక్రెట్‌ టాస్క్‌… ఏమవుతుందో?

బిగ్‌బాస్‌ ఫస్ట్‌ సీక్రెట్‌ టాస్క్‌… ఏమవుతుందో?

  • October 7, 2020 / 06:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ ఫస్ట్‌ సీక్రెట్‌ టాస్క్‌… ఏమవుతుందో?

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ ఐదో వారంలోకి వచ్చేసింది… ఇంకా సీక్రెట్‌ టాస్క్‌లు లేవేంటో అనుకుంటున్నవారికి ఆనందాన్నిస్తూ బిగ్‌బాస్‌ ఈ రోజు సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇంట్లో విరోధి లేకుండా సాగుతున్న అవినాష్‌కు ఆ టాస్క్‌ పడింది. ప్రస్తుతం ఇంట్లో నడుస్తున్న ‘బిబి గ్రాండ్ హోటల్‌’ టాస్క్‌ గెలుపు హోటల్‌ సిబ్బంది లేకుండా చేయడం అతని సీక్రెట్‌ టాస్క్‌. గ్రాండ్‌ హోటల్‌ టాస్క్‌లో అవినాష్‌కు బిగ్‌బాస్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టు ఇచ్చాడు.

హోటల్‌ ఉద్యోగి అయినా గెస్టుల తరఫున ఉండేలా సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. హోటల్‌ టీమ్ చేసే కనీసం 10 పనులను పాడు చేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. ప్రస్తుతం అవినాష్‌ అదే పని మీద ఉన్నాడు. హోటల్‌కు వచ్చిన హారికను ఇరిటేట్‌ చేశాడు. ఆమె మాట్లాడుతూ మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ప్రిన్సెస్‌ ఆరియానా చేయి పట్టుకున్నాడు, చిల్లరగా బిహేఈవ్‌ చేయొద్దు అన్నాడు. వంట గదిలోకి వెళ్లి కూరలో ఉప్పు కలిపేశాడు. ఇంకా ఈ టాస్క్‌ కొనసాగుతుండటంతో మిగిలిన పనులు చేస్తాడేమో చూడాలి. చూద్దాం తొలి సీక్రెట్‌ టాస్క్‌ విన్నర్‌ ఎవరో?

Most Recommended Video

కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

5 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

7 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

12 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

12 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

13 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

3 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

4 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

5 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version