Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: చేతులతో ముఖం మీద కొట్టుకున్న శ్వేత..!

Bigg Boss 5 Telugu: చేతులతో ముఖం మీద కొట్టుకున్న శ్వేత..!

  • September 19, 2021 / 09:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: చేతులతో ముఖం మీద కొట్టుకున్న శ్వేత..!

బిగ్ బాస్ రెండోవారం నాగార్జున ఎపిసోడ్ అదిరిపోయింది. హౌస్ లో గేమ్స్ బాగా ఆడారు కానీ మీ బిహేవియర్ బాగాలేదు అంటూ హౌస్ మేట్స్ కి చురకలు అంటించాడు హోస్ట్ నాగార్జున. లైటర్ వేలో చెప్తూనే ఎవరి తప్పులు వాళ్లకి తెలుసా లేదా అని టెస్ట్ చేశాడు. తప్పులు చేసిన వారిని వారంతట వారినే నుంచోమని చెప్పాడు. దీంతో ఉమాదేవి, శ్వేత, సిరి, శ్రీరామ్, మానస్, లోబో, సన్నీ, ప్రియాంకలు నిలబడ్డారు. ఇక్కడే ఉమాదేవికి వీరలెవల్లో క్లాస్ పీకాడు. నామినేషన్స్ అప్పుడు బ్యాడ్ వర్డ్స్ పలికానని చెప్పి ఒప్పుకుంది ఉమాదేవి. తప్పు చేశాను అని రిపీట్ చేయను అని ప్రామిస్ చేసింది.

ఇక్కడే నాగార్జున మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హౌస్ లో నీ మాటలు ఎవ్వరూ వినలేకపోయారని చెప్పింది. దీంతో హౌస్ట్ నాగార్జున ఉమాదేవితో గుంజీళ్లు తీయించి ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పించారు. ఇక శ్వేతని హెచ్చరిస్తూ తను చేసిన మిస్టేక్ ఏంటి అని అడిగాడు నాగ్. దీంతో శ్వేత నామినేషన్స్ అప్పుడు హమీదకి, అలాగే లోబోకి పెయింట్ పూసే క్రమంలో వైలెంట్ గా బిహేవ్ చేశానని ఒఫ్పుకుంది. తాను చేసిన చర్యలకి తానే సిగ్గుపడుతూ పనిష్మెంట్ ఇచ్చుకుంది.

హమీద పేరెంట్స్ కి, అలాగే లోబో ఫ్యామిలీ మెంబర్స్ కి సారీ చెప్పింది. అందరి ముందూ తన ముఖంపై చేతులతో గట్టిగా కొట్టుకుని మరీ సారీ చెప్పింది శ్వేత. హోస్ట్ నాగార్జున ఇలాంటివి రిపీట్ కాకుండా చూస్కోమని మీరు పోటాపోటీగా ఆడండి తప్పులేదు., కానీ ఇలాంటి చర్యలు చేయద్దని సున్నితంగా హెచ్చరించాడు. ఏది ఏమైనా ఈసారి సీజన్ లో అబ్బాయిలకంటే కూడా అమ్మాయిలే చాలా వైలెంట్ గా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటివి ఎన్నో చూడాలో అని ప్రేక్షకులు సైలెంట్ గా ఉన్నారు. అదీ మేటర్.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Lobo
  • #Maanas

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

2 mins ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

32 mins ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version