Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Bigg Boss 5: యాంకర్ రవి, ప్రియా అబ్బో ఈసారి కంటెస్టెంట్ల లిస్ట్ మామూలుగా లేదుగా..!

Bigg Boss 5: యాంకర్ రవి, ప్రియా అబ్బో ఈసారి కంటెస్టెంట్ల లిస్ట్ మామూలుగా లేదుగా..!

  • August 3, 2021 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5: యాంకర్ రవి, ప్రియా అబ్బో ఈసారి కంటెస్టెంట్ల లిస్ట్ మామూలుగా లేదుగా..!

‘బిగ్ బాస్’ రియాలిటీ షోకి తెలుగు ప్రేక్షకులు బాగా ఆకర్షితులయ్యారు.ఆల్రెడీ 4 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి.ఇప్పుడు 5వ సీజన్ కు రంగం సిద్ధమైంది. అవును ‘బిగ్ బాస్5’ సెప్టెంబర్ 5 నుండీ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన బ్యాక్-గ్రౌండ్ వర్క్ కూడా మొదలైంది.హౌస్ సెట్ తో పాటు కొత్త కొత్త టాస్క్ లతో ‘బిగ్ బాస్5’ ఈసారి మరింత రసవత్తరంగా ఉండబోతుందని స్పష్టమవుతుంది.ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.ఇక కంటెస్టెంట్ లు లిస్ట్ ఇదే అంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కొంతమంది సెలబ్రిటీల పేర్లు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

‘బిగ్ బాస్ 4’ కంటెస్టెంట్ ల విషయంలో మొదట నెగిటివ్ కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. కరోనాకి బయపడి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ‘బిగ్ బాస్4’ లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రిటీలను తీసుకున్నారు. అయితే ఈసారి మాత్రం పాపులర్ సెలబ్రిటీలనే ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. స్ట్రాంగ్ మేల్ కంటెస్టెంట్లతో పాటు అందమైన లేడీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారట. ప్రస్తుతంసోషల్ మీడియాలో ఓ లిస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఆ లిస్ట్ లో ఉన్న సెలబ్రిటీలు ఎవరెవరో ఓ లుక్కేయండి :

1) ఆర్.జె.కాజల్

2) లోబో

3)షణ్ముఖ్

4)యాంకర్ రవి

Anchor Ravi got cheated by his close friend1

5)సిరి హనుమంత్

6)ఆర్టిస్ట్ ప్రియా

7)ఉమా

8) 7ఆర్ట్స్ సరయు

9)మానస్ టీవీ ఆర్టిస్ట్

10)జస్వంత్ మోడల్

11) సన్నీ టీవీ ఆర్టిస్ట్

12)అనీ మాస్టర్

13) నవ్య స్వామి

14)ప్రియాంక(ట్రాన్స్)

15)టీవీ ప్రత్యూష

వీరితో పాటు ఆట సందీప్ మరియు రఘు మాస్టర్. వీరిద్దరిలో ఒకరు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Lobo
  • #nagarjuna
  • #Navya Swamy

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

6 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

6 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

8 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

9 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

11 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

4 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

5 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

6 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

8 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version