Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అనిల్ రావిపూడి.. అప్పుడే ఆఫర్ ఇచ్చేశాడు

అనిల్ రావిపూడి.. అప్పుడే ఆఫర్ ఇచ్చేశాడు

  • December 31, 2020 / 08:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనిల్ రావిపూడి.. అప్పుడే ఆఫర్ ఇచ్చేశాడు

వెంకటేష్, వరుణ్ తేజ్ రెండవసారి కలిసి నటిస్తున్న చిత్రం F3. ఎఫ్2 సినిమాను ప్రాంఛైజ్ గా వాడుకొని దర్శకుడు అనిల్ రావిపూడి క్రియేట్ చేస్తున్న ఈ ఎంటర్టైన్మెంట్ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే దర్శకుడు వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని అనిపిస్తోంది. ఇక సినిమాలో డబ్బు అనే మరో ఎలిమినెట్ కలిపి దాని చుట్టే ఫన్ క్రియేట్ చేస్తున్నారని ముందే క్లారిటి ఇచ్చారు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. కమెడియన్ కనిపిస్తే తనదైన శైలిలో ఉపయోగించుకునే దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ బాస్ కంటెస్టెంట్ ను కూడా F3లో వాడుకోబోతున్నట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు. ముక్కు అవినాష్. జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ కు వెళ్ళిన అవినాష్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కంటెస్టెంట్ గా క్రేజ్ అయితే అందుకున్నాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అవినాష్ అనిల్ రావిపూడి ఇచ్చిన మాటను గుర్తు చేసుకున్నారు.

మంచి టైమింగ్ ఉంది నీలో.. ఒకసారి ఆఫీస్ కు రమ్మని కూడా చెప్పినట్లు అవినాష్ వివరణ ఇచ్చారు. దీంతో అనిల్ రావిపూడి మనోడికి ఎఫ్3లో మంచి క్యారెక్టర్ ఇచ్చినట్లుగా ఇన్ సైడ్ టాక్ వస్తోంది. అలాగే మరో పెద్ద సినిమాలో కూడా ఛాన్స్ వచ్చిందని చెప్పిన అవినాష్ ఆ ప్రాజెక్టు వివరాలు సీక్రెట్ గా ఉంచాడు. జబర్దస్త్ రానివ్వకపోయినప్పటికి అవినాష్ త్వరలో నటుడిగా బిజీ కానున్నట్లు అర్ధమవుతోంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Avinash
  • #F3 Movie
  • #Varun Tej
  • #Venkatesh

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

12 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

12 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

12 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

12 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

12 hours ago

latest news

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

1 hour ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

12 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

17 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version