Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Akhil Sarthak: ‘బిగ్ బాస్’ అఖిల్.. అతి చేస్తున్నాడే..!

Akhil Sarthak: ‘బిగ్ బాస్’ అఖిల్.. అతి చేస్తున్నాడే..!

  • April 16, 2021 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Sarthak: ‘బిగ్ బాస్’ అఖిల్.. అతి చేస్తున్నాడే..!

మొదట్లో కొన్ని సీరియల్స్ లో నటించినప్పటికీ.. ‘బిగ్ బాస్4’ ద్వారానే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు అఖిల్‌ సార్థక్‌‌. హౌస్ లో ఉన్నన్ని రోజులు మరో కంటెస్టెంట్ అభిజీత్ తో వివాదాలు అలాగే మోనాల్ తో రొమాన్స్ వంటి అంశాలతో ఇతను ఎక్కువగానే వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. అయినప్పటికీ టాస్క్ లు ఎంతో స్పోర్టివ్ గా తీసుకుని ఆడడంతో ఇతను టాప్ 5 కు వెళ్లే అర్హతను సంపాదించుకున్నాడు. ఇతను కూడా విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో చాలా డిస్కషన్లు జరిగాయి కానీ ఫైనల్ రన్నరప్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా..

‘బిగ్ బాస్4′ ద్వారా ఏర్పడ్డ క్రేజ్ కారణంగా అఖిల్ కు సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇటీవల అఖిల్ సార్థక్ హీరోగా ‘ఫస్ట్‌ టైమ్‌’ అనే చిత్రం ప్రారంభం అయ్యింది.హేమంత్‌ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల అయ్యింది. కాగా దీని ప్రమోషన్లలో భాగంగా అఖిల్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.’ ‘బిగ్ బాస్4’ రన్నరప్‌గా బయటకు వచ్చిన తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని…

ఈ క్రమంలో 26 కథలు విన్నానని.. నచ్చకపోవడంతో వాటిని రిజెక్ట్‌ చేసానని, ‘ఫస్ట్‌ టైమ్‌’ కథ మాత్రం బాగా నచ్చడంతో ఓకే చేసానని.. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయని , స్క్రిప్ట్‌ విన్న వెంటనే ఓకే చెప్పేశానని’ అఖిల్ సార్థక్ చెప్పుకొచ్చాడు. అయితే ఏకంగా 26 కథలు రిజెక్ట్ చేసానని చెప్పడం అతి అనిపించింది అంటూ కొందరు నెటిజన్లు అఖిల్ పై కామెంట్లు చేస్తుండడం గమనార్హం.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akhil Sarthak
  • #akhil
  • #Akhil Sarthak
  • #First Time

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

17 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

17 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

18 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

7 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

8 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

9 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

12 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version