Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ashwini Sree: కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన బిగ్ బాస్ అశ్విని!

Ashwini Sree: కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన బిగ్ బాస్ అశ్విని!

  • January 10, 2024 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashwini Sree: కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన బిగ్ బాస్ అశ్విని!

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అశ్విని ఒకరు. ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాకముందు పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు అయితే పెద్దగా అప్పుడు ఈమెను గుర్తించలేనటువంటి వారు బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఈమె నటించిన సినిమాలన్నీ ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా మహేష్ బాబు, రవితేజ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో అశ్విని నటించారనే సంగతి బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చిన తరువాతనే బయటపడింది.

ఇక బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఈమెకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి ఈమెకు ఒక ఇంటర్వ్యూలో కాబోయే భర్త గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. మీకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటూ ఈమెను ప్రశ్నించడంతో ఈమె చెప్పినటువంటి సమాధానాలు విని అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

నాకు కాబోయే భర్తకు డబ్బు లేకపోయినా పర్వాలేదు అందంగా లేకపోయినా పర్వాలేదు వాడు నల్లగా ఉన్న నాకు ఎలాంటి అభ్యంతరాలు లేదు కానీ మంచి మనసు ఉంటే చాలు నన్ను బాగా చూసుకోవాలి అలాంటి అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటున్నాను అంటూ ఈమె తెలిపారు. అందం ముఖ్యం కాదు కానీ మంచి మనసు ఉంటే చాలు అంటూ అశ్విని తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈమె (Ashwini Sree) ఈ విషయాలన్నీ వెల్లడించడంతో యాంకర్ మీరు ఇప్పటికే సింగిల్గానే ఉన్నారా అంటూ ప్రశ్న వేశారు. మనల్ని ఎంతో మంది ఇష్టపడుతున్నారు కానీ మనం ఇష్టపడాలి అంటే వాళ్లలో కూడా మనకు నచ్చిన క్వాలిటీ ఉండాలి కదా అంటూ ఈమె సమాధానం చెప్పారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aswini

Also Read

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

10 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

22 mins ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

3 hours ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

8 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

9 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version