‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘బిగ్ బాస్4’ మొదలైంది. అప్పుడే 9వ వారం కూడా జరిగింది. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన 19 మంది కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్, నోయల్, మోనాల్ గజ్జర్, మెహబూబ్, దేత్తడి హారిక, కరాటే కళ్యాణి, గంగవ్వ, అభిజిత్, సూర్యకిరణ్, దివి, సుజాత, అరియనా, అఖిల్, సోహెల్, టీవీ 9 దేవి. ‘బిగ్ బాస్4’ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో అత్యథిక పారితోషికం అందుకునేది ఎవరా? అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం….

19. స్వాతి – వారానికి 2 లక్షలు

18.కుమార్ సాయి – వారానికి 2 లక్షలు

17. సుజాత – వారానికి 2 లక్షలు

16. అఖిల్ – వారానికి 2.5 లక్షలు

15. దివి – వారానికి 2.5 లక్షలు

14. అవినాష్ – వారానికి 2.5 లక్షలు

13. సోహెల్ – వారానికి 2.5 లక్షలు

12. అరియనా – వారానికి 2.5 లక్షలు

11. మెహబూబ్ – వారానికి 2.5 లక్షలు

10. దేత్తడి హారిక – వారానికి 3 లక్షలు

9. కరాటే కళ్యాణి – వారానికి 3 లక్షలు

8. సూర్యకిరణ్ – వారానికి 3 లక్షలు

7. దేవీ నాగవల్లి‌ – వారానికి 3 లక్షలు

6. గంగవ్వ – వారానికి 3 లక్షలు

5. అమ్మ రాజశేఖర్ – వారానికి 4 లక్షలు

4. అభిజిత్ – వారానికి 4 లక్షలు

3. లాస్య – వారానికి 7 లక్షలు

2. నోయల్ – వారానికి 7 లక్షలు

1. మోనాల్ గజ్జర్ – వారానికి 11 లక్షలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus