Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షోలో కేవలం అంతమంది మాత్రమే ఉంటారా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షోలో కేవలం అంతమంది మాత్రమే ఉంటారా?

  • August 9, 2022 / 11:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షోలో కేవలం అంతమంది మాత్రమే ఉంటారా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్6 తెలుగు ప్రోమో తాజాగా విడుదలైంది. బిగ్ బాస్ సీజన్6 త్వరలో బుల్లితెరపై ప్రసారం కానుంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి బిగ్ బాస్ షో బుల్లితెరపై ప్రసారమయ్యే ఛాన్స్ అయితే ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో కంటెస్టెంట్ల సంఖ్య తక్కువగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సీజన్ లో కేవలం 12 లేదా 13 మంది కంటెస్టెంట్లు మాత్రమే పాల్గొననున్నారని బోగట్టా.

బిగ్ బాస్ సీజన్ 6కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారని ఇప్పటికే విడుదలైన ప్రోమోతో కన్ఫామ్ అయింది. ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ పూర్తైందని బోగట్టా. ఎంపికైన కంటెస్టెంట్లను ఈ నెల 25వ తేదీ నుంచి క్వారంటైన్ లో ఉండనున్నారని సమాచారం అందుతోంది. ఈ సీజన్ లో పేరున్న కంటెస్టెంట్లు పాల్గొననున్నారని తెలుస్తోంది. భారీ మొత్తంలో రెమ్యునరేషన్లను ఆఫర్ చేసి ఈ షో కోసం ప్రముఖ సెలబ్రిటీలను ఎంపిక చేశారని తెలుస్తోంది.

మరోవైపు గతంలో బిగ్ బాస్ షో పలు వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రాజకీయ నేతలు బిగ్ బాస్ షోపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో వల్ల విడిపోయిన జంటలు సైతం ఉన్నాయి. అందువల్ల బిగ్ బాస్ సీజన్6 ఎలా ఉండబోతుందో అని అభిమానుల మధ్య కూడా చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్6 సక్సెస్ కావాలని బిగ్ బాస్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ షో ద్వారా నాగార్జునకు భారీ స్థాయిలోనే పారితోషికం దక్కుతోందని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ షో సీజన్6 ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే రికార్డు స్థాయిలో రేటింగ్ లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. బిగ్ బాస్ షో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుండగా ఈ షో టైమింగ్స్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. యూత్ లో చాలామంది బిగ్ బాస్ షోకు అభిమానులుగా మారిపోయారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss Telugu
  • #Bigg Boss Telugu season 6
  • #Nagarjuna Akkineni
  • #Star Maa

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

15 hours ago
Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

1 day ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

2 days ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

2 days ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ..  తెలుగమ్మాయిలు సాధిస్తారా?

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ.. తెలుగమ్మాయిలు సాధిస్తారా?

14 hours ago
RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

16 hours ago
Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

17 hours ago
Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

17 hours ago
Varanasi: అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

Varanasi: అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version