Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bigg Boss9: నువ్వు రేలంగి అత్తయ్యవే.. రీతూకి ఇమ్మూ కౌంటర్ మామూలుగా లేదు

Bigg Boss9: నువ్వు రేలంగి అత్తయ్యవే.. రీతూకి ఇమ్మూ కౌంటర్ మామూలుగా లేదు

  • September 20, 2025 / 05:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss9: నువ్వు రేలంగి అత్తయ్యవే.. రీతూకి ఇమ్మూ కౌంటర్ మామూలుగా లేదు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. రీసెంట్..గానే బిగ్‌బాస్ హౌస్‌లో అసలు సిసలు ఆట మొదలైంది. నిన్నటి ఎపిసోడ్ మాటల యుద్ధాలు, కొట్లాటలతో దద్దరిల్లిపోయింది. టెనెంట్‌గా ఉన్నవారికి ఓనర్‌గా మారేందుకు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్, కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టింది. ఒక్క టాస్క్‌తో హౌస్‌మేట్స్ నిజ స్వరూపాలు బయటపడ్డాయి.బొమ్మలను కాపాడుకోవాల్సిన టాస్క్‌లో గొడవలు తారస్థాయికి చేరాయి. ఆటలో భాగంగా సుమన్ శెట్టి చేయి అనుకోకుండా ఫ్లోరాకు తగలడంతో, సంచాలక్‌..గా ఉన్న ప్రియ అతన్ని వెంటనే ఎలిమినేట్ చేసింది.

Bigg Boss9

biggboss 9

అయితే, ఆ తర్వాత రీతూ చౌదరి ఏకంగా సంజనను తోసేసినా, ప్రియ మాత్రం చూసీచూడనట్లు వదిలేసింది. దీంతో ఇంట్లో పక్షపాతంపై పెద్ద దుమారమే రేగింది. ‘సుమన్‌ను ఔట్ చేశారు, రీతూని ఎందుకు చేయరు?’ అంటూ సంజన గట్టిగా నిలదీయడంతో వాతావరణం వేడెక్కింది. ఆటలో గెలవడం కోసం రీతూ చౌదరి అడ్డదారులు తొక్కింది. తన కోసం ఆడుతున్న రాము బాస్కెట్‌లోని బొమ్మలన్నింటినీ లాక్కొని తన బాక్సులో వేసేసుకుంది. ఇది చూసిన ఇమ్మాన్యుయేల్ ‘పాపం వాడు నీకోసం ఆడుతుంటే వాడి బొమ్మలే తీసేస్తావా?’ అని ప్రశ్నించాడు.

biggboss 9

దీనికి రీతూ పొగరుగా ‘నా గేమ్ నాకు తెలుసు, నువ్వొచ్చి రేలంగి మావయ్యలా నీతులు చెప్పకు’ అంటూ ఎగతాళి చేసింది.ఆ మాటలకు ఏమాత్రం తగ్గని ఇమ్మాన్యుయేల్, ‘నేను నీకు మావయ్యలా కనిపిస్తున్నానో లేదో కానీ, నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు మాత్రం కచ్చితంగా రేలంగి అత్తయ్యవే’ అంటూ దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. ఈ డైలాగ్‌తో హౌస్‌లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.చివరకు ఎన్నో గొడవల మధ్య, రీతూ కోసం త్యాగం చేసిన రామునే టెనెంట్స్ అంతా కలిసి ఓనర్‌గా ఇంట్లోకి పంపారు.అలా నిన్నటి ఎపిసోడ్ మొత్తం రీతూ అగ్రెసివ్ గేమ్‌ప్లే, ఇమ్మూ అదిరిపోయే కౌంటర్‌తో హైలైట్‌గా నిలిచింది.

అరడజను సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. అయినా గ్లామర్ కలిసొస్తుంది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 9

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

14 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

2 days ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

2 days ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

3 days ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version