Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » బిగ్ బాస్ » Bindu Madhavi, Akhil: మార్నింగ్ కలలో నాతో రొమాన్స్ చేస్తున్నావంటున్న బిందు..! మెలికలు తిరిగిన అఖిల్!

Bindu Madhavi, Akhil: మార్నింగ్ కలలో నాతో రొమాన్స్ చేస్తున్నావంటున్న బిందు..! మెలికలు తిరిగిన అఖిల్!

  • March 17, 2022 / 12:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bindu Madhavi, Akhil: మార్నింగ్ కలలో నాతో రొమాన్స్ చేస్తున్నావంటున్న బిందు..! మెలికలు తిరిగిన అఖిల్!

బిగ్ బాస్ ఓటీటీలో మార్నింగ్ యాక్టివిటీని హైలెట్ చేస్తున్నారు హౌస్ మేట్స్ అందరూ. ఒక్కోరోజు ఒక్కో యాక్టివిటీ చేస్తూ బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మార్నింగ్ యాక్టివిటీలో హౌస్ మేట్స్ ఒకరిపై ఒకరు నిజంకాని పొగడ్తలు చేయాలి. ఇక్కడే అరియానా టాస్క్ లో ఎవరు ఎవర్ని పొగడాలి అనేది నిర్ణయించింది. దీంతో చైతూని ఇంకా అఖిల్ ని కలిపే ప్రయత్నం చేసింది. అలాగే, యాంకర్ శివ అషూలని కూడా ఎంచుకుంది.

Click Here To Watch Now

హౌస్ మేట్స్ అందరూ నిజంకానీ పొగడ్తలతో వేరే హౌస్ మేట్స్ ని పొగుడుతుంటే, మిగతా హౌస్ మేట్స్ సెటైర్స్ వేశారు.ఇక్కడే బిందు మాధవి అఖిల్ ని పొగిడే ఛాన్స్ వచ్చింది. దీంతో బిందు రెచ్చిపోయి మరీ పొగిడింది. మార్నింగ్ నేను నిద్రలేవగానే నిన్ను చూస్తానని, నువ్వు నాకు కలలో వస్తావని, అందులో మనం రొమాన్స్ చేసినట్లుగా వస్తుందని చెప్పేసరికి అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. అంతేకాదు, నువ్వు నీట్ గా షేవ్ చేస్కుంటే చాలా స్మార్ట్ గా ఉంటావని కూడా చెప్పింది.

దీంతో అఖిల్ మెలికలు తిరిగిపోయాడు. ఆ తర్వాత స్రవంతి అండ్ అజయ్ లతో ఈ విషయాన్ని పంచుకున్నాడు. తను చాలా జెన్యూన్ గా చెప్పిందని, ఫేక్ గా అస్సలు అనిపించలేదని అన్నాడు. దీంతో స్రవంతి అఖిల్ ని కాసేపు ఆటపట్టించింది. నిజానికి అఖిల్ కి బిందుమాధవికి గత రెండు వారాలుగా కోల్డ్ వార్ నడుస్తోంది. రెండు సార్లు అకిల్ ని నామినేట్ చేసింది బిందుమాధవి. అంతేకాదు, ఓటింగ్ లో కూడా వీళ్లిద్దరే టాప్ లో ఉన్నారు.

నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. వీరిద్దరిలోనే ఈసారి ఓటిటీ విన్నర్ గా డిసైడ్ అవుతారు అని అనిపిస్తోంది. ఈ టైమ్ లో వీరిద్దరూ కలవడం, ఇలా బిందు అఖిల్ ని పొగడటం అనేది ఆటలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తానికి అదీ మేటర్.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT
  • #Bindhu Madhavi

Also Read

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

27 mins ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

2 hours ago
Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

3 hours ago
Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

5 hours ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

6 hours ago

latest news

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

1 hour ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

3 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

3 hours ago
Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

4 hours ago
Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version