Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu OTT: అరియానా రిక్వస్ట్ చేసిన బిగ్ బాస్ ఎందుకు పట్టించుకోలేదో తెలుసా..!

Bigg Boss Telugu OTT: అరియానా రిక్వస్ట్ చేసిన బిగ్ బాస్ ఎందుకు పట్టించుకోలేదో తెలుసా..!

  • March 10, 2022 / 02:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu OTT: అరియానా రిక్వస్ట్ చేసిన బిగ్ బాస్ ఎందుకు పట్టించుకోలేదో తెలుసా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ స్మగ్లర్స్ వర్సెస్ పోలీస్ టాస్క్ నడుస్తోంది. ఇందులో బెస్ట్ పెర్ఫామర్ ని, అలాగే వరెస్ట్ పెర్ఫామర్ ని ఎంచుకోవాల్సి వస్తుందని ముందుగానే హౌస్ మేట్స్ కి తెలిసింది. దీంతో సీనియర్స్ ఎమోషనల్ బ్లాక్ మైయిల్ కి దిగారు. పోలీస్ హెడ్ గా ఉన్న మిత్రాశర్మ కానిస్టేబుల్స్ ని అస్సలు కంట్రోల్ చేయడం లేదని, వాళ్లు ముందుగానే బొమ్మలని దాచుకుని చెక్ పోస్ట్ దగ్గర సీజ్ చేసినట్లుగా నటిస్తున్నారని అఖిల్ ఇంకా అషూ ఫైర్ అయ్యారు.

Click Here To Watch Now

నిజానికి అంతకుముందు రోజే బిందు మాధవి నటరాజ్ మాస్టర్ పైన ఫైర్ అయ్యింది. టాస్క్ పేపర్ ని సరిగ్గా చదవలేదని జూనియర్స్ వచ్చి సీనియర్స్ కి కంప్లైట్ ఇచ్చారు. అది కూడా చాలా లేట్ గా చూసిన జూనియర్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. సీనియర్స్ కి యాక్సెస్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి చేసేదేమీ లేక ఆర్గ్యూమెంట్ మాత్రమే చేశారు. ఇదే విషయంలో నటరాజ్ మాస్టర్ బిందుమాధవిపై కామెంట్స్ విసిరాడు. అందంగా ఉంటే సరిపోదు, అందమైన మనసుండాలి అంటూ మాట్లాడాడు.

దీంతో బిందుమాధవి ఏదైనా ఉంటే నాతో స్ట్రయిట్ గా మాట్లాడమని నటరాజ్ మాస్టర్ పై ఫైర్ అయ్యింది. ఈ వేడి తగ్గిన తర్వాత పోలీస్ గ్యాంగ్ అంతా ప్లాన్ వేసుకుని టాస్క్ లోకి దిగారు. మార్నింగ్ నుంచీ టాస్క్ ఆడుతూనే ఉన్నారు. అయితే , బిగ్ బాస్ ఇచ్చిన టార్గెట్ ని స్మగ్లర్స్ పూర్తి చేసిన తర్వాత వాళ్లు రిలాక్స్ అయిపోయారు. ఇక్కడే అరియానా ఇంకా అషూరెడ్డి బిగ్ బాస్ కి జూనియర్స్ పై కంప్లైట్ చేశారు.

గేమ్ రాత్రి స్టాప్ అయినపుడు పోలీసులు స్మగ్లర్స్ గా మారి బొమ్మలని కలక్ట్ చేసి వాళ్ల దగ్గర పెట్టుకున్నారని, మళ్లీ తిరిగి గేమ్ స్టార్ట్ అయినపుడు వాటిని సీజన్ చేసినట్లుగా నటించారని కెమెరాలకి చెప్పారు. బిగ్ బాస్ దీన్ని సీరియస్ గా తీస్కుని వార్నింగ్ ఇమ్మని అరియానా రిక్వస్ట్ చేసింది. అయినా కూడా బిగ్ బాస్ దీన్ని పట్టించుకోలేదు. రెండో టార్గెట్ పది బొమ్మలని ఫినిష్ చేసినందుకు స్మగ్లర్స్ టీమ్ ని అభినందిస్తూ గెలిచినట్లుగా ఎనౌన్స్ చేశాడు.

ఇక్కడే జూనియర్స్ మరోసారి తము ఓడిపోవడాన్ని తీస్కోలేకపోయారు. ఫెయిర్ గేమ్ ఆడండి అంటూ సీనియర్స్ ని రెచ్చగొట్టారు. అఖిల్, అజయ్ ఇద్దరూ తమ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తూనే ఎవరి గేమ్ వాళ్లు ఆడారు. నిజానికి చైతూ, అరియానా అంతుకుముందు ఒక డీల్ మాట్లాడుకున్నారు. కానీ అది ఫెయిల్ అయ్యింది. టాస్క్ లో భాగంగా చైతూ ఇంకా శివ,బిందు గేమ్ ఎలా ఆడొచ్చో కాసేపు డిస్కస్ చేస్కున్నారు. సీనియర్స్ ఫెయిర్ గా ఆడట్లేదని అభిప్రాయపడ్డారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ariyana
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Bindhu Madhavi

Also Read

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

related news

trending news

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

10 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

11 hours ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

11 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

11 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

12 hours ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

13 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

15 hours ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version