Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » శ్రీదేవి జీవితంపై సినిమా

శ్రీదేవి జీవితంపై సినిమా

  • March 1, 2018 / 09:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీదేవి జీవితంపై సినిమా

ప్రస్తుతం మహానటి సావిత్రి జీవితం ఆధారంగా కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో ‘మహానటి’ చిత్రాన్ని నిర్మిస్తున్న అశ్వినీదత్ ఆ సినిమా అనంతరం శ్రీదేవి జీవితం ఆధారంగా ఒక బయోపిక్ ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటైన “జగదేక వీరుడు అతిలోక సుందరి” చిత్రాన్ని నిర్మించిన అశ్వినీదత్ ఆమె మీద ఉన్న అభిమానంతో ఈ బయోపిక్ ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు, స్క్రిప్ట్ లో శ్రీదేవి నిజజీవిత సంఘటనలను మాత్రమే చిత్రీకరిస్తారా లేక కల్పిత సన్నివేశాలను కూడా జోడించి ఫక్తు కమర్షియల్ సినిమాగా మలుస్తారో చూడాలి.

అయితే.. ఈ చిత్రంలో శ్రీదేవిగా యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం వర్మ కూడా వర్క్ చేయనున్నాడని వినికిడి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. అన్నీ సరిగ్గా కుదిరితే ఏప్రిల్ లేదా మే కల్లా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకోనున్న ఈ బయోపిక్ కోసం ఇంకెంత మంది నటీనటులు స్క్రీన్ షేర్ చేసుకొంటారో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sridevi
  • #Sridevi Bio Pic
  • #Sridevi Movies

Also Read

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

related news

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda: ‘సుందరకాండ’ ఫస్ట్ రివ్యూ….నారా రోహిత్ ఖాతాలో హిట్టు పడిందా లేదా?

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

trending news

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

2 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

2 hours ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

3 hours ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 hours ago

latest news

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

14 hours ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

15 hours ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

1 day ago
Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version