Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » టెన్షన్ పడుతున్న బాబీ…కారణం ఎన్టీఆర్?

టెన్షన్ పడుతున్న బాబీ…కారణం ఎన్టీఆర్?

  • August 22, 2017 / 06:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టెన్షన్ పడుతున్న బాబీ…కారణం ఎన్టీఆర్?

టాలీవుడ్ లో యంగ్ టైగర్ మ్యానియా గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మాస్ లో ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా…ఒక పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తేనే అభిమానంతో ఉర్రూతలూగిపోయే అభిమానులు అదే ఎన్టీఆర్ మూడు పాత్రలో తెలుగు తెరపై దర్శనం ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే రోమాలు నిక్కపొడుస్తాయి కదా…అవును మరి యాక్టింగ్ కింగ్ విశ్వరూపం చూడడానికి ఎవ్వరైనా ఆశగా ఎదురు చూస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదిలా ఉంటే, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా సెప్టెంబర్ 11 న అందరినీ అలరించేందుకు థియేటర్స్ లోకి రావాలి, అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ ఉన్న స్థితిలో ఈ సినిమా ఆ టైమ్ కి విడుదల అవుతుందా లేదా అన్న సందేహం కలుగుతుంది. ఇక ఈ దెబ్బకు ఈ సినిమా దర్శకుడు బాబీకి టెన్షన్ పెరిగిపోతుందట. అసలే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ అయినా తన స్టోరీ స్క్రీన్ ప్లేపై నమ్మకంతో ఈ భారీ ప్రాజెక్ట్ జూనియర్ బాబీకి ఇచ్చాడు, ఇక బాబి వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి టేకింగ్ పరంగా క్వాలిటీ కోసం షెడ్యూల్స్ స్లో కావడం మరొక వైపు రిలీజ్ డేట్ ఫిక్స్ అవడంతో బాబీ మళ్ళీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా పరిస్థితిలాగే పోస్ట్ ప్రొడక్షన్ టెన్షన్‌లో ఉన్నట్టు టాక్ వస్తుంది.

మరో పక్క ఈమూవీకి సంబంధించి గ్రాఫిక్ వర్క్ కూడా అనుకున్న టైంకు అవుతోందా ? లేదంటే ఈమూవీని కాంప్రమైజ్‌తో ఫినిష్ చేయాలా ? అనే డౌట్స్ తో బాబి తీవ్ర స్థాయిలో మధన పడుతున్నట్లు టాక్. అయితే కళ్యాణ్ రామ్ తారక్‌లు ఎలాగైనా ఈమూవీని అనుకున్న సెప్టెంబర్ 21వ తేదీకే రావాలని పట్టుదల పట్టడంతో బాబీ ఒత్తిడితో తీవ్రంగా టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ని ఇచ్చిన డేట్ కి ఫిక్స్ చెయ్యాలి అన్నది అన్నదమ్ముల పట్టు, ఆ డేట్ కి రిలీజ్ చెయ్యాలి అంటే కాస్త క్వాలిటీ మిస్ అవుతుంది అని బాబీ ఆలోచన. మరి వీళ్లంతా ఎక్కడ కాంప్రమైస్ అవుతారో చూడాలి. ఏది ఏమైనా విడుదలైన ఎన్టీఆర్ పాత్ర కానీ, లీక్ అయినా రావణ సాంగ్ గాని ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఈ సినిమా ఆ రేంజ్ ను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Jai lava kusa emoji
  • #Jai lava kusa movie
  • #NTR
  • #Tollywood

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

11 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

12 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

39 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

5 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version