Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బౌండెడ్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న బాబీ

బౌండెడ్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న బాబీ

  • November 30, 2016 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బౌండెడ్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న బాబీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. జనతా గ్యారేజ్ విజయాన్నీ ఆస్వాదిస్తున్నారు. మూడు నెలలుగా కొత్త కథ కోసం గాలిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రెష్ స్టోరీ లైన్ వినిపిస్తే ఏ డైరక్టర్ తోనైనా పని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన యువ దర్శకుల కథలను ఓపికగా వింటున్నారు. రీసెంట్ గా దర్శకుడు బాబీ తారక్ కు ఒక కథ చెప్పినట్లు తెలిసింది. మాస్ మహారాజ్ రవితేజ తో పవర్ అనే బ్లాక్ బస్టర్ తీసిన ఈ డైరక్టర్, ఆ తర్వాత సర్ధార్ గబ్బర్ సింగ్ తో అపజయాన్ని ఎదుర్కొన్నారు.

దీంతో హిట్ కొట్టాలని కసితో రవితేజ కోసం మంచి కథను రెడీ చేశారు. ఇప్పట్లో మాస్ మహా రాజ్ సినిమా చేసే ఆలోచన లేకపోవడంతో అదే కథను ఎన్టీఆర్ కి వినిపించారు. ఆ స్టోరీ ఎన్టీఆర్ కి భలే  నచ్చిందంట. పూర్తి స్క్రిప్ట్ తో రమ్మని ప్రోత్సహించడంతో బాబీ ఎంతో ఆనందంతో వర్క్ లో పడినట్లు సమాచారం. ఎన్టీఆర్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని కథకు సరికొత్త హంగులు జోడిస్తున్నట్లు తెలిసింది. డిసెంబర్ నాటికి స్క్రిప్ట్ పూర్తి అయితే జనవరిలో బాబీ, ఎన్టీఆర్ కాంబినేషన్లో మూవీ సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని తారక్ సన్నిహితులు చెబుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Bobby
  • #janatha garage
  • #NTR
  • #pawan

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

47 mins ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

4 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

22 hours ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

16 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

17 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

18 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version