Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Anushka: బాలీవుడ్ ఆఫర్ కు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

Anushka: బాలీవుడ్ ఆఫర్ కు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

  • May 18, 2021 / 08:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: బాలీవుడ్ ఆఫర్ కు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

నయనతార కంటే ముందే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి.. వాటితో హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క. నయన్ సినిమాలు గట్టిగా రూ.15 కోట్ల వరకే కలెక్ట్ చేస్తాయి. కానీ అనుష్క నటించిన ‘అరుంధతి’ ‘భాగమతి’ వంటి చిత్రాలు రూ.30 కోట్ల పైనే వసూళ్ళను రాబట్టాయి. అనుష్క ఇమేజ్ కు కరెక్ట్ సినిమా పడితే.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. ‘బాహుబలి’ తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. హిందీలో కూడా అనుష్క పాపులర్ అయ్యింది.

గతేడాది అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని థియేటర్లు కనుక తెరిచి ఉంటే బాలీవుడ్లో కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ ఫైనల్ గా దానిని ఓటిటిలో విడుదల చేశారు లెండి. అయితే అనుష్క తన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం లేదు. ఆమెకు ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే ఆ సినిమాలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే చేస్తాను అని చెబుతుందట. గ్లామర్ రోల్స్ చెయ్యడానికి ఆమె రెడీ గా లేదని వినికిడి. ఇదిలా ఉండగా..

ఓ బాలీవుడ్ స్టార్ హీరో అనుష్కతో నటించాలని ఆసక్తి చూపిస్తున్నాడట. ఆ హీరో మరెవరో కాదు రన్బీర్ కపూర్. ప్రస్తుతం అతను ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది 3 పార్టులుగా తెరకెక్కనుంది. పాన్ ఇండియా ప్రాజెక్టు గానే ఇది రూపొందుతోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక పార్ట్ లో అనుష్కను తీసుకోవాలని రన్బీర్ దర్శకనిర్మాతలను కోరాడట.వారు కూడా ఈ బాహుబలి నటిని ఎంపిక చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.ఈ క్రమంలో వారు అనుష్కను సంప్రదించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని వినికిడి. మరి ఆమె యెస్ చెబుతుందో లేక నొ చెబుతుందో చూడాలి..!

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anushka Shetty
  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty
  • #Bollywood

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

7 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

5 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

8 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

9 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

11 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version