Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » దఢక్ లో జాన్వి నటనపై ప్రశంసల జల్లు!

దఢక్ లో జాన్వి నటనపై ప్రశంసల జల్లు!

  • July 20, 2018 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దఢక్ లో జాన్వి నటనపై ప్రశంసల జల్లు!

భారతీయ సినీ జనాల హృదయాల్లో సుస్థిర స్థానం దక్కించున్న నటి శ్రీదేవి. ఆమె కూతురు నటిగా పరిచయం అవుతుందంటే సాధారణంగానే క్రేజ్ ఉంటుంది. అంతేకాకుండా మరాఠిలో సూపర్ హిట్ అయిన సైరట్ మూవీ రీమేక్ అయ్యేసరికి మరింత హైప్ వచ్చింది. శశాంక్ దర్శకత్వంలో తెరకెక్కిన దఢక్ మూవీ నేడు రిలీజ్ అయింది. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ జాన్విలో శ్రీదేవిని చూసుకుంటున్నారు. బాలీవుడ్ సెలబిటీలు అయితే జాన్వి పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. “జాన్వి.. నిన్ను చూస్తుంటే నోట మాట రావడం లేదు. చాలా గర్వంగా ఉంది. ఇషాన్ అదరగొట్టేశాడు. శశాంక్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు” అని హీరో అర్జున్ కపూర్ ట్వీట్ చేశారు.

“ధడక్‌` సినిమా చూశాక నా మనసు ఎమోషన్‌తో నిండిపోయింది. జాన్వి, ఇషాన్ చిన్న తప్పు కూడా చేయలేదు. ఎంతో అనుభవమున్నవారిలా నటించారు” అని హీరోయిన్ నేహా ధూపియా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వీళ్ళే కాదు మాధురీ దీక్షిత్‌, వరుణ్ ధావన్‌, అనిల్ కపూర్‌, దియా మిర్జా తదితరులు కూడా ట్విటర్ ద్వారా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలవారు తెలిపారు. అందరూ కొత్తవారు అయినప్పటికీ స్టార్ హీరోల చిత్రాలకు పోటీగా థియేటర్లు నిండిపోతున్నాయని వెల్లడించారు. ఈ కలక్షన్స్ లెక్కలు సాయంత్రానికి బయటికి రానున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhadak Movie
  • #Dhadak Movie Review
  • #Ishaan Khatter
  • #Jhanvi Kapoor
  • #Movie Review

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

11 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

9 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

12 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

13 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

15 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version