Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ”రాజమౌళి అన్‌ప్రొఫెషనల్”‌

”రాజమౌళి అన్‌ప్రొఫెషనల్”‌

  • February 1, 2021 / 03:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

”రాజమౌళి అన్‌ప్రొఫెషనల్”‌

దర్శకధీరుడు రాజమౌళికి గతంలో శ్రీదేవి కుటుంబంతో చిన్న వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని అడిగితే ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేశారని.. ఒక హోటల్ ఫ్లోర్ మొత్తం తమకోసం బుక్ చేయాలని.. తనతో పాటు వచ్చే వ్యక్తిగత సిబ్బందికి బిజినెస్ క్లాస్ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు.. దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అప్పట్లో దుమారం రేపింది. ఆ తరువాత శ్రీదేవి స్పందించి.. రాజమౌళి వ్యాఖ్యలను ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది.

ఆ వివాదాన్ని అక్కడితో వదిలేశారు రాజమౌళి. కానీ ఇప్పుడు రాజమౌళిపై శ్రీదేవి భర్త బోనీకపూర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బోనీకపూర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘మైదాన్’ సినిమాను దసరా రోజున రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్లు ఆరు నెలల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు అదే డేట్ న ‘ఆర్ఆర్ఆర్’ని రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై బోనీకపూర్ ఘాటు విమర్శలు చేశారు. రాజమౌళికి ఎథిక్స్ లేవని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా.. తన భార్యతో రాజమౌళికి ఉన్న పాత వివాదాన్ని మళ్లీ బయటకి లాగారు. శ్రీదేవి అన్‌ప్రొఫెషనల్ అంటూ రాజమౌళి అప్పట్లో వ్యాఖ్యానించాడని..

కానీ నిజానికి రాజమౌళే అన్‌ప్రొఫెషనల్ అని ఓ మీడియా సంస్థతో వ్యాఖ్యానించారు. సీనియర్ల పట్ల రాజమౌళికి ఎంతమాత్రం గౌరవం లేదని.. నైతికత లేకుండా వ్యవహరిస్తున్నారని బోనీకపూర్ చెప్పడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Rajamouli
  • #Sridevi
  • #SS Rajamouli

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

8 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

8 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

8 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

8 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

9 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

8 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

13 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

17 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version