Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi, Balakrishna: విశ్వంభర వర్సెస్ ఎన్బీకే 109.. ఆ ఫలితం రిపీట్ కానుందా?

Chiranjeevi, Balakrishna: విశ్వంభర వర్సెస్ ఎన్బీకే 109.. ఆ ఫలితం రిపీట్ కానుందా?

  • April 10, 2024 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Balakrishna: విశ్వంభర వర్సెస్ ఎన్బీకే 109.. ఆ ఫలితం రిపీట్ కానుందా?

2025 సంక్రాంతి పండుగకు ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఫిక్స్ అయ్యాయి. విశ్వంభర సినిమా 2025 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుంది. అయితే ఎన్బీకే 109 కూడా సంక్రాంతి పండుగ కానుకగానే రిలీజ్ కానుందని తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉండగా ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు బాలయ్య షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ అయితే లేదు.

జూన్ తర్వాత బాలయ్య షూటింగ్ లో పాల్గొని దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయాలన్నా దసరాకు అటూఇటుగా ఏ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. అందువల్ల బాలయ్య 109వ సినిమా 2025 సంక్రాంతి కానుకగానే రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు వీరమాస్ అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా అదే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఓజీ, దేవర, గేమ్ ఛేంజర్.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?
  • 2 గుంటూరు కారంపై జగపతి బాబు షాకింగ్ కామెంట్స్.. అలా చెప్పడంతో?
  • 3 ప్రభాస్ మూవీ బడ్జెట్ రివీల్ చేసిన సందీప్.. అదే హైలెట్ అని చెబుతూ?

గతేడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్లలో విడుదలయ్యాయి. మరోసారి చిరంజీవి, బాలయ్య సినిమాలు ఒకే సమయంలో విడుదలైనా అదే ఫలితం రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సంక్రాంతి పండుగకు ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలైనా సినిమాలు బాగుంటే అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు.

అందువల్ల చిరంజీవి, బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసే ఛాన్స్ ఉంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. బాలయ్య కోసం బాబీ పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేశారని ఈ సినిమాతో వరుసగా మూడు విజయాలు అందుకున్న బాలయ్య డబుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి, బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఈ సినిమాలపై అంచనాలు మరింత పెరుగుతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. బాలయ్య తన సినిమాలలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi

Also Read

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

related news

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

trending news

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

3 hours ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

21 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

21 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

22 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

23 hours ago

latest news

Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

56 mins ago
Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

1 hour ago
Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

2 hours ago
Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version