Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » తెలుగు-నేపాలీ చిత్రం ‘హ్రశ్వ దీర్ఘ’ నుండి బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

తెలుగు-నేపాలీ చిత్రం ‘హ్రశ్వ దీర్ఘ’ నుండి బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

  • February 1, 2024 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు-నేపాలీ చిత్రం ‘హ్రశ్వ దీర్ఘ’ నుండి బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్ పోస్టర్ విడుదల

ఈరోజు హాస్య బ్రహ్మ పుట్టినరోజు. ఇంకో రకంగా నవ్వుకి పుట్టినరోజు అనాలి. ఈ సందర్భంగా బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న మొట్ట మొదటి తెలుగు- నేపాలీ చిత్రమైన ‘హ్రశ్వ దీర్ఘ’ నుండి ఆయన పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. 2024 సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది ‘హ్రశ్వ దీర్ఘ’.

ఇక హరిహర్ అధికారి,నీతా దుంగన లీడ్ రోల్స్ చేస్తున్నారు. ప్రదీప్ రావత్, మొహమ్మద్ అలీ, సునీల్ వర్మ, కభీర్ దుహన్ సింగ్ , సరోజ్ ఖనాల్ వంటి వారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ‘నీతా ఫిలిమ్స్ ప్రొడక్షన్’ బ్యానర్ పై నీతా దుంగన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా హరిహర్ అధికారి కథని అందిస్తున్నారు. చంద్ర పంత్ దర్శకుడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmanandam
  • #telugu-nepali movie

Also Read

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

related news

trending news

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

6 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

6 hours ago
K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

6 hours ago
Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

9 hours ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

9 hours ago

latest news

Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

10 hours ago
​Prabhas: ‘స్పిరిట్’ ట్యాగ్.. సందీప్ మార్క్ బిజినెస్ మైండ్‌సెట్!

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ..ఫోటోలు వైరల్

11 hours ago
Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

14 hours ago
Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version