Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » తెగ టెన్షన్ పడిపోతున్న “బ్రహ్మోత్సవం” ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు!

తెగ టెన్షన్ పడిపోతున్న “బ్రహ్మోత్సవం” ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు!

  • May 11, 2016 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెగ టెన్షన్ పడిపోతున్న “బ్రహ్మోత్సవం” ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు!

మహేష్ బాబు తాజా చిత్రం “బ్రహ్మోత్సవం” మే 20న విడుదలయ్యేందుకు సన్నద్ధమవుతుండగా.. ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే 70 కోట్లు దాటి, అందర్నీ అమితంగా ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ “బ్రహ్మోత్సవం” ఓవర్సీస్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు వెచ్చించిన భారీ మొత్తం ఎంతో విని అందరూ నోరెళ్లెబేడుతున్నారట. ఏకంగా 13 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి మరీ..

“బ్రహ్మోత్సవం” ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకొన్నారట అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. మహేష్ బాబు భార్య నమ్రత పర్యవేక్షణలో ఈ డీల్ జరిగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” 10.5 కోట్లకు కొన్నప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు బ్రహ్మోత్సవం ఏకంగా 13 కోట్లకు అమ్ముడుపోవడంతో అవక్కాయ్యారు.

ఓవర్సీస్ లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ మరియు అతడి మునుపటి చిత్రాలు వసూలు చేసి మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొనే డిస్ట్రిబ్యూటర్లు ఈ డేరింగ్ స్టెప్ తీసుకొన్నారని తెలుస్తోంది. మరి.. “బ్రహ్మోత్సవం” సినిమా ఆస్థాయిలో ఆడి, వారికి లాభాలు తెచ్చిపెడుతుందో లేదో తెలియాలంటే మే 19 వరకూ వేచి చూడాల్సిందే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmotsavam Movie
  • #kajal
  • #Mahesh Babu
  • #Samantha

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

10 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

10 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

1 day ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

5 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

6 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

7 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version